మెగాస్టార్ చిరంజీవి నటించిన “ఆచార్య” చిత్రం ఇటీవల షూటింగ్ పూర్తి చేసుకుంది. అయితే సినిమా రిలీజ్ డేట్ సినిమా ఇంకా క్లారిటీ లేదు. ఈ నేపథ్యంలో ఆగస్టు 22న మెగా అప్డేట్ అంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఆగస్ట్ 22న మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు. ఈ సందర్భంగా “ఆచార్య” చిత్రం నుంచి పోస్టర్ తో పాటు రిలీజ్ డేట్ రిలీజ్ చేస్తారు అంటున్నారు. మరో రెండు రోజుల్లో “ఆచార్య” రిలీజ్ డేట్ రివిల్ కాన్…