సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అత్యంత ప్రతిభావంతులైన నటుల్లో రామ్ చరణ్ ఒకరు. మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా ఫిలిం ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ స్టార్ తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకుని అద్భుతమైన నటుడిగా పేరు తెచ్చుకున్నాడు. చిరుత, మగధీర, ధృవ, రంగస్థలం, ఆర్ఆర్ఆర్ వంటి సినిమాలతో తన నటనలో సత్తా చాటాడు. ఇక డ్యాన్స్ లోనూ తిరుగు లేదన్పించిన చెర్రీ ఎంతోమంది ప్రేక్షకుల ఆదరాభిమానాలను చూరగొన్నారు. ఇప్పుడు ‘ఆర్ఆర్ఆర్’తో తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు…
‘ఆర్ఆర్ఆర్’ విడుదలకు ఇంకా కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ మాగ్నమ్ ఓపస్ లో ఒక హీరోగా నటిస్తున్న జూనియర్ ఎన్టీఆర్ తన తదుపరి చిత్రం కోసం సన్నాహాలు ప్రారంభించాడు. ఎన్టీఆర్ నెక్స్ట్ మూవీ కొరటాల శివ దర్శకత్వంలో రూపొందనుంది. కొరటాల ‘ఆచార్య’ను పూర్తి చేసే పనిలో ఉంటే, ఎన్టీఆర్ ‘ఆర్ఆర్ఆర్’ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా మరోవైపు వీరిద్దరి కాంబోలో రాబోతున్న సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ…
బుట్టబొమ్మ పూజాహెగ్డే మరో మైలురాయిని దాటేసింది. సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌లో 15 మిలియన్ల మంది ఫాలోవర్స్‌ని చేరుకుంది. ఈ సందర్భంగా ఆమె సోషల్ మీడియాలో ఓ ప్రత్యేకమైన వీడియోను విడుదల చేసింది. అందులో తన టీంను పరిచయం చేసింది. ఇందులో ఆమె హెయిర్ స్టైలిస్ట్, మేకప్ ఆర్టిస్ట్, కుక్, అసిస్టెంట్, కాస్ట్యూమ్ అసిస్టెంట్ లతో ఫన్ వీడియోను రిలీజ్ చేసింది. ఇన్స్టాలో 15 మిలియన్ల ఫాలోవర్స్ ను సొంతం చేసుకున్నందుకు ఆమె చాలా సంతోషంగా ఉంది. ఈ…
దర్శకుడు కొరటాల శివ “భీమ్లా నాయక్” నిర్మాతలతో భేటీ కానున్నారట. నైజాం డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శ్రీనుతో కలిసి పవన్ సినిమా నిర్మాతలతో “ఆచార్య” రిలీజ్ విషయం ఈ సమావేశం జరగనుంది. ఈ సమాచారం చూస్తుంటే “ఆచార్య” సంక్రాంతికి రాబోతోందా ? అనే అనుమానం కలుగుతోంది. అదే గనుక నిజమైతే “భీమ్లా నాయక్” పోస్ట్ పోనే కావడం ఖాయం. ఇప్పటికే టాలీవుడ్ లో పెద్ద సినిమాల విడుదల విషయం గందరగోళంగా మారింది. “ఆర్ఆర్ఆర్” సినిమా తేదీపై మరోసారి అధికారిక…
ఈ నెల 22న మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలకు సన్నాహాలు జరుగుతున్నాయి. మెగాభిమానులకు పండగ రోజైన ఆ రోజున చిరు సినిమాలకు సంబంధించి అప్ డేట్స్ తో ఫ్యాన్స్ ఖుషీ అవబోతున్నారు. చిరు ‘ఆచార్య’గా నటిస్తున్న సినిమాతో చివరి దశలో ఉంది. ఇక చిరు 153 ఇటీవల సెట్స్‌పైకి వచ్చింది. ఈ రెండింటితో పాటు, దర్శకులు బాబీ, మెహర్ రమేష్‌తో చిరంజీవి మరో రెండు సినిమాలు కమిట్ అయి ఉన్నాడు. ఈ నాలుగు సినిమాల అప్ డేట్స్…