ప్రస్తుత రోజుల్లో ల్యాప్ టాప్, ట్యాబ్స్ వాడకం ఎక్కువైపోయింది. కంపెనీల మధ్య పోటీతో తక్కువ ధరకే ల్యాప్ టాప్స్ అందుబాటులోకి వస్తున్నాయి. బెస్ట్ ఫీచర్లతో చౌక ధరలోనే లభిస్తున్నాయి. తాజాగా టెక్ బ్రాండ్ ఏసర్ కంపెనీ స్మార్ట్ ఫోన్ ధరకే ల్యాప్ టాప్ ను తీసుకొచ్చింది. కేవలం రూ. 15 వేల ధరలోనే కొత్త ల్యాప్ టాప్ ను మార్కెట్ లోకి రిలీజ్ చేసింది. Aspire 3 (2025) ల్యాప్‌టాప్‌ను ఇండియన్ మార్కెట్‌లోకి విడుదల చేసింది. స్టూడెంట్స్…