టెక్ బ్రాండ్ ఏసర్ నుంచి మరో కొత్త ల్యాప్ టాప్ రిలీజ్ అయ్యింది. ఏసర్ ఆస్పైర్ గో 14 భారత మార్కెట్ లోకి వచ్చేసింది. దీనిని AI-ఆధారిత ల్యాప్‌టాప్‌గా కంపెనీ చెబుతోంది. విద్యార్థులు, గృహ వినియోగదారులు లేదా మొదటిసారి కొనుగోలుదారులను లక్ష్యంగా చేసుకుంది. ఇది ఇంటెల్ కోర్ అల్ట్రా 7 H-సిరీస్ CPU వరకు వస్తుంది. 65W USB-C అడాప్టర్‌తో పాటు 55Wh 3-సెల్ బ్యాటరీకి మద్దతు ఇస్తుంది. ల్యాప్‌టాప్‌లో కోపైలట్ కీ, ఇంటెల్ AI బూస్ట్…
మార్కెట్ లోకి మరో కొత్త ల్యాప్ టాప్ వచ్చేసింది. ఏసర్ భారత్ లో స్విఫ్ట్ నియో ల్యాప్‌టాప్‌ను విడుదల చేసింది. ఈ ల్యాప్‌టాప్ ఇంటెల్ కోర్ అల్ట్రా 5 CPU, ఇంటెల్ ఆర్క్ గ్రాఫిక్స్‌తో వస్తుంది. ఇది 32GB RAMతో వస్తుంది. ఇది కోపిలట్, ఇంటెల్ AI బూస్ట్‌కు సపోర్ట్ ఇస్తుంది. తాజా స్విఫ్ట్ నియోలో డైమండ్-కట్ టచ్‌ప్యాడ్, ఫింగర్‌ప్రింట్ రీడర్, కోపైలట్ డెడికేటెడ్ కీలతో బ్యాక్‌లిట్ కీబోర్డ్ ఉంది. దాని హింజ్‌ను ఒకే చేతితో తెరవవచ్చు…
స్మార్ట్ పరికరాల రాకతో హ్యూమన్ లైఫ్ స్టైల్ పూర్తిగా మారిపోయింది. ముఖ్యంగా స్మార్ట్ టీవీలు థియేటర్ ఎక్స్ పీరియెన్స్ ను ఇస్తున్నాయి. ఓటీటీ యాప్స్ అందుబాటులోకి రావడంతో స్మార్ట్ టీవీల్లోనే నచ్చిన కంటెంట్ ను చూసి ఎంజాయ్ చేస్తున్నారు. కాగా అప్ డేటెడ్ వర్షన్స్ తో లేటెస్ట్ ఫీచర్లతో స్మార్ట్ టీవీలు అందుబాటులో ఉంటున్నాయి. బడ్జెట్ ధరల్లోనే లభ్యమవుతున్నాయి. మీరు ఈ మధ్యకాలంలో కొత్త స్మార్ట్ టీవీ కొనాలని ప్లాన్ చేస్తున్నట్లైతే ప్రముఖ ఈకామర్స్ సంస్థ ఫ్లిప్…
ప్రస్తుత రోజుల్లో ల్యాప్ టాప్, ట్యాబ్స్ వాడకం ఎక్కువైపోయింది. కంపెనీల మధ్య పోటీతో తక్కువ ధరకే ల్యాప్ టాప్స్ అందుబాటులోకి వస్తున్నాయి. బెస్ట్ ఫీచర్లతో చౌక ధరలోనే లభిస్తున్నాయి. తాజాగా టెక్ బ్రాండ్ ఏసర్ కంపెనీ స్మార్ట్ ఫోన్ ధరకే ల్యాప్ టాప్ ను తీసుకొచ్చింది. కేవలం రూ. 15 వేల ధరలోనే కొత్త ల్యాప్ టాప్ ను మార్కెట్ లోకి రిలీజ్ చేసింది. Aspire 3 (2025) ల్యాప్‌టాప్‌ను ఇండియన్ మార్కెట్‌లోకి విడుదల చేసింది. స్టూడెంట్స్…
కరోనా అనంతరం ల్యాప్ టాప్ ల వినియోగం పెరిగింది. ఆన్ లైన్ క్లాస్ ల కోసం, వర్క్ ఫ్రం హోం కోసం, ఆఫీస్ వర్క్స్ కోసం ల్యాప్ టాప్ లు వాడుతున్నారు. ఆన్ లైన్ లో రకరకాల ల్యాప్ టాప్ లు అందుబాటులో ఉన్నాయి. లేటెస్ట్ ఫీచర్లు, మంచి పనితీరుతో తక్కువ ధరలోనే ల్యాప్ టాప్ లు లభిస్తున్నాయి. మీరు కొత్త ల్యాప్ టాప్ కొనాలనే ప్లాన్ లో ఉంటే ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్…
ప్రముఖ ల్యాప్ టాప్ కంపెనీ ఏసర్(Acer).. ALG గేమింగ్ ల్యాప్‌టాప్‌ను విడుదల చేసింది. ముఖ్యంగా గేమింగ్ ను దృష్టిలో పెట్టుకొని ఈ ల్యాప్ టాప్ ను లాంచ్ చేసింది. ఇది 16 GB వరకు DDR4 RAM, Nvidia GeForce RTX 3050 GPUతో 12వ జెనరేషన్ ప్రాసెసర్ ను కలిగి ఉంటుంది.