RRR: ప్రస్తుతం ఎక్కడ విన్నా ఆర్ఆర్ఆర్ పేరే మారుమ్రోగిపోతోంది. నేషనల్ లెవల్ నుంచి ఇంటర్నేషనల్ లెవల్ కు వెళ్లి అక్కడ కూడా ఈ సినిమా తన సత్తా చాటుతోంది. ఆస్కార్ అవార్డు ఒక్కటే మినహాయింపు.. మిగతా అన్ని అవార్డులు అన్ని మన ఆర్ఆర్ఆర్ సొంతమే అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.