OnePlus Ace 6T: OnePlus కంపెనీ డిసెంబర్ 3న చైనాలో OnePlus Ace 6T ను విడుదల చేయనున్నట్లు ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది. తాజా సమాచారం ప్రకారం.. ఈ ఫోన్ ప్రపంచంలోనే తొలి 8300mAh అల్ట్రా-లార్జ్ సామర్థ్య బ్యాటరీ కలిగిన ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌గా గుర్తింపు పొందబోతోంది. అలాగే 100W SuperVOOC ఫ్లాష్ ఛార్జ్ సపోర్ట్ తో వస్తుంది. ఇక ఈ Ace 6T మరో ప్రత్యేకత ఏంటంటే.. ఇది క్వల్కమ్ అత్యాధునిక Snapdragon 8 Gen 5…