ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ యూజర్స్ ఎక్కువే.. వీడియో, ఆడియో కాల్స్ చేసుకొనే ఫెసిలిటీ కూడా ఉండటంతో ఎక్కువ మంది ఈ వాట్సాప్ ను వాడుతుంటారు.. స్నేహితులు, కుటుంబ సభ్యులతో చాట్ చేయడానికి, ఫోటోలు, వీడియోలు, డాక్యుమెంట్‌లు షేర్ చేసుకోవడానికి వాట్సాప్‌ని మొదటి ఆప్షన్‌గా భావిస్తారు.. అయితే వాట్సాప్ ను ఎక్కువగా వాడటంతో మోసాలు కూడా ఎక్కువగా జరుగుతుంటాయి.. ఇకపోతే కొందరు వ్యక్తులు వాట్సాప్‌ను తప్పుడు వార్తలను వ్యాప్తి చేయడం, స్పామ్ మెసేజ్‌లు పంపడం లేదా ఇతరులను…