ప్రస్తుతం అందరు డిజిటల్ పేమెంట్స్ ను చేస్తున్న సంగతి తెలిసిందే.. ఆన్ లైన్ పేమెంట్స్ ను ఎక్కువగా చేస్తున్నారు.. అందులో ఒకటి ఫోన్ పే.. ఈ యాప్ ను ఎక్కువ మంది వినియోగిస్తున్న సంగతి తెలిసిందే.. ఆన్లైన్లో మనీని ట్రాన్స్ఫర్ చెయ్యడం మాత్రమే కాదు.. లోన్ ను కూడా పొందవచ్చు.. తాజాగా మరో కొత్త సర్వీసును అందుబాటుల�