తాజాగా ఓ బాలుడు ప్రమాదవశాత్తూ ఎల్ఈడీ బల్బును మింగేశాడు. దాంతో అది కాస్త అతని ఊపిరితిత్తులలో ఇరుక్కుపోయింది. అయితే ఈ ఎల్ఈడి బల్బును బయటకు తీసేందుకు బ్రోంకోస్కోపీ ద్వారా డాక్టర్ల ప్రయత్నించిన విఫలమయ్యారు. దాంతో వెంటనే ఓపెన్ సర్జరీ చేయాలని బాలుడు తల్లిదండ్రులకు వైద్యులు తెలిపారు. కాకపోతే ఐదేళ్ల పిల్లాడికి ఓపెన్ సర్జరీ ప్రమాదంతో కూడుకున్నదంటూ డాక్టర్లు తెలిపారు. ఒకవేళ ఆపరేషన్ చేసిన కానీ ఐసీయూలో ఉండాల్సి ఉంటుందని వైద్యులు తెలిపారు. ఇకపోతే ఈ సంఘటన తమిళనాడు…