బాలీవుడ్ మరో కాంట్రవర్సీయల్ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతోంది. ఇప్పటికే 1990లలో కశ్మీరీ పండితుల ఊచకోతపై గత ఏడాది ‘ది కశ్మీరీ ఫైల్స్’,అలాగే కేరళలో లవ్ జిహాద్ పై ‘ది కేరళ స్టోరీ’ వంటి సినిమాలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి.ఇప్పుడు 2002లో జరిగిన గోద్రా రైలు దగ్ధం, అల్లర్లకు సంబంధించిన కథతో “యాక్సిడెంట్ ఆర్ కాన్స్పిరసీ: గోద్రా”అనే సినిమా వస్తోంది. గోద్రా ఈ పేరు వినగానే మనకు గుర్తోచ్చేది గుజరాత్ రైలు యాక్సిడెంట్. దాదాపు 21 ఏళ్ల…