Bengaluru: లైంగిక వేధింపులు, కోరిక తీర్చనందుకు 34 ఏళ్ల మహిళను, 18 ఏళ్ల వ్యక్తి హత్య చేశాడు. బెంగళూర్‌లో వారం రోజుల తర్వాత ఈ హత్యను పోలీసులు ఛేదించారు. జనవరి 3న షర్మిల డీకే తన అద్దె ఇంట్లో మరణించి కనిపించింది. దీనిపై అధికారుల దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.