APPAR ID: కేంద్ర మాధ్యమిక విద్యా మండలి (CBSE) తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 25న జరిగిన గవర్నింగ్ బాడీ సమావేశంలో APAAR (Automated Permanent Academic Account Registry) IDను విద్యార్థులందరికీ తప్పనిసరి చేసింది. ఈ ఐడీ లేకుండా ఇకపై 10వ, 12వ తరగతి బోర్డు పరీక్షలకు రిజిస్ట్రేషన్ సాధ్యం కాదు. ఈ సమావేశంలో CBSE స్పష్టంగా 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులందరికీ APAAR ID తప్పనిసరని తెలిపింది.…