Tragedy : నగరంలోని కాచిగూడలో గుండెలవిసే విషాదం చోటుచేసుకుంది. ఏసీ షార్ట్ సర్క్యూట్ కారణంగా సంభవించిన భారీ అగ్నిప్రమాదం ఒక చిన్నారి ప్రాణాన్ని బలి తీసుకోగా, మరొకరు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. కళ్ళముందే పసికందులు మంటల్లో చిక్కుకోవడం చూసి ఆ కుటుంబం గుండెలవిసేలా రోదిస్తోంది. మంటల్లో చిక్కుకున్న కవలలు కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని సుందర్ నగర్‌లో సైఫుద్దీన్ ఖాదిరి అనే వ్యక్తి నివాసం ఉంటున్నారు. ఆయనకు రహీం, రెహమాన్ అనే మూడేళ్ల కవల పిల్లలు ఉన్నారు.…
హర్యానాలోని ఫరీదాబాద్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. నాలుగు అంతస్తుల భవనంలోని మొదటి అంతస్తులో ఏసీ పేలి భార్యాభర్తలతో పాటు కుమార్తె ప్రాణాలు కోల్పోయారు. పెంపుడు కుక్క కూడా చనిపోయింది. దీంతో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి.