Clay Pot Air Cooler : వేసవి కాలం వచ్చిందంటే, మండే వేడి నుండి తప్పించుకోవడానికి ప్రజలు వివిధ సాంప్రదాయ పద్ధతులను ఆశ్రయించడం మీరు చూసి ఉండవచ్చు . కొంతమంది మట్టి కుండలో నింపిన నీటిని ఉపయోగిస్తారు. కానీ మీకు మట్టి కుండ ఎయిర్ కూలర్ గురించి ఏమైనా తెలుసా? ఈ క్లే పాట్ ఎయిర్ కూలర్ అనేది సాంప్రదాయ , పర్యావరణ అనుకూలమైన ఎంపిక, దీనిని AC కి బదులుగా ఉపయోగించవచ్చు. సరసమైన ధరకు లభించే…