Home
Abraham Accords
Abraham Accords News
-
Trump-Pakistan: ట్రంప్‌తో పాకిస్థాన్‌కు కొత్త సంకటం.. సౌదీకి షరీఫ్, మునీర్!
దాయాది దేశం పాకిస్థాన్ పరిస్థితి ఇప్పుడు కుడితిలో పడ్డ ఎలుకలా తయారైంది. ఏదో అనుకుంటే.. ఇంకేదో అయింది అన్నట్టుగా ఉంది. దీన్నే అంటారు.. ఎరక్కపోయి ఇరుక్కు పోవడమంటే. ఇదంతా దేనికోసం అనుకుంటున్నారా? అయితే ఈ వార్త చదవాల్సిందే. -
పాకిస్తాన్ అణుకేంద్రంపై దాడికి సిద్ధమైన భారత్-ఇజ్రాయిల్.. ఇందిరా గాంధీ ఎందుకు వెనక్కి తగ్గింది?
1974లో భారత్ తన తొలి అణు పరీక్షల్ని విజయవంతగా నిర్వహించింది. అయితే, ఈ పరిణామాలు దాయాది పాకిస్తాన్లో భయాలను పెంచాయి. అప్పటి పాకిస్తాన్ ప్రధాని జుల్ఫికల్ అలీ భుట్టో మాట్లాడుతూ.. ‘‘గడ్డి తిన్నా సరే, మేము అణు బాంబు తయారు చేస్తాం’’ అని ప్రకటించారు. ఇప్పటికే ప్రపంచంలో ‘‘క్రిస్టియన్ బాంబ్’’, ‘‘జ్యూయిష్ బాంబ్’’, ‘‘హిందూ బాంబ్’’ ఉన్నాయని, ‘‘ఇస్లామిక్ బాంబ్’’ ఉంటే తప్పేంటని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలే పాకిస్తాన్ అణు శక్తిగా మారాలనే కసిని పెంచాయి. దీని… -
Lashkar-e-Taiba: ఇజ్రాయెల్‌తో సంబంధం పెట్టుకుంటే చంపేస్తాం.. షరీఫ్, మునీర్‌కు లష్కరే వార్నింగ్
ఇజ్రాయెల్‌తో ఎలాంటి సంబంధం పెట్టుకున్నా.. లేదంటే గుర్తించినా కఠిన చర్యలు ఉంటాయని పాకిస్థాన్ నాయకులకు లష్కర్-ఎ-తోయిబా డిప్యూటీ చీఫ్ సైఫుల్లా కసూరి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. హత్య, విధ్వంసం, నాశనం ఉంటుందని పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్‌లకు తీవ్ర హెచ్చరికలు జారీ చేశాడు. -
Trump-Pakistan: పాకిస్థాన్‌కు ఊహించని సిట్యుయేషన్.. ట్రంప్ ప్రతిపాదనకు ‘నో’ చెప్పిన పాక్..
Trump-Pakistan: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం నాడు పాకిస్థాన్‌ను ఒక పెద్ద సంకట స్థితిలోకి నెట్టారు. ఇరాన్‌తో అధికారిక శాంతి ఒప్పందం కుదరాలంటూ, దానికి లంకె పెడుతూ... అబ్రహం ఒప్పందంలో (Abraham Accords) భాగస్వామి కావాలని, అలాగే ఇజ్రాయెల్‌ను అధికారికంగా గుర్తించాలని పాకిస్థాన్‌ను ట్రంప్ డిమాండ్ చేశారు. దీంతోపాకిస్థాన్కు ఏం చేయాలో పాలుపోని పరిస్థితి (Catch-22 situation) ఎదురైంది. ఒకవేళ ట్రంప్ మాటను కాదంటే ముప్పు కొనితెచ్చుకున్నట్లవుతుంది. అలాగని ఒప్పుకుంటే తమ బద్ధశత్రువైన ఇజ్రాయెల్‌ను గుర్తించాల్సి… -
Netanyahu: అరబ్ దేశాలకు యూఏఈ షాక్.. నెతన్యాహూతో మీటింగ్..
Netanyahu: ఇజ్రాయిల్ గాజాపై దాడి చేయడాన్ని పలు ముస్లిం, అరబ్ దేశాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశాల్లో ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ ప్రసంగ సమయంలో అరబ్ దేశాలు, ముస్లిం దేశాల ప్రతినిధులు సభను నుంచి వాకౌట్ చేశారు. కొన్ని దేశాలు మాత్రమే సభలో కూర్చుని నెతన్యాహూ ప్రసంగాన్ని విన్నాయి. -
Arab-Islamic Summit: ఇజ్రాయిల్ అంటే భయమా..? అరబ్- ఇస్లామిక్ నేతల పెద్ద వ్యాఖ్యలు, చర్యలు శూన్యం
Arab-Islamic Summit: ఇటీవల హమాస్ అగ్ర నాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయిల్ ఖతార్ రాజధాని దోహాపై విరుచుకుపడింది. హమాస్ నేతలు సమావేశమైనట్లు భావిస్తున్న భవనంపై వైమానిక దాడులు నిర్వహించింది. ఈ పరిణామాలను అసలు ఖతార్ ఊహించలేదు. ఈ దాడుల్ని పిరికిదాడులుగా అభివర్ణించింది. ఈ దాడులు, గాజాలో ఇజ్రాయిల్ దాడుల తీవ్రత పెంచిన తర్వాత అరబ్-ఇస్లామిక్ నేతల సమాశానికి దోహా వేదికైంది. ప్రపంచం నలుమూల నుంచి వచ్చిన ఇస్లామిక్ దేశాల అధినేతలు ఇజ్రాయిల్‌కు వ్యతిరేకంగా పెద్ద పెద్ద కామెంట్స్…
తాజావార్తలు
-
Chairman’s Desk : ఎల్‌నినో సంక్షోభం.. ఒత్తిడిలో ప్రపంచం..!
-
Sajjala Ramakrishna Reddy: మీ పాలనపై నమ్మకముంటే ఈ భయమేంటి.. సజ్జల ఘాటు వ్యాఖ్యలు
-
Sai Pallavi: సీత పాత్రతో చాలా నేర్చుకున్నా.. సాయి పల్లవి ఆసక్తికర వ్యాఖ్యలు.!
-
Yash: రావణుడిగా ఎవరైనా చేస్తారు.. రాముడి పాత్ర అంత ఈజీ కాదు: యశ్
-
29kmpl మైలేజ్, 160PS పవర్, పనోరమిక్ సన్‌రూఫ్ తో Renault Duster Hybrid E-Tech లాంచ్..
ట్రెండింగ్
-
Asian Para Games: తొలిరోజే 11 పతకాలు..! ఆసియా పారా గేమ్స్‌లో భారత్‌కు అదిరిపోయే ఆరంభం..
-
India Playing XI: రోహిత్-గిల్ ఓపెనర్స్.. కోహ్లీ మూడో స్థానంలో.! 2027 ప్రపంచ కప్ జట్టును ఎంపిక చేసిన టీమిండియా మాజీ ప్లేయర్.!
-
New Recharge Plans: డేటా అవసరం లేదా? కొత్త రీఛార్జ్ ప్లాన్స్ వచ్చేశాయ్.. రూ.185 నుంచి మొదలు.!
-
WPL 2027 Auction: 27 స్థానాల కోసం 146 మంది ప్లేయర్లు.. WPL వేలం తేదీ, వేదిక ఖరారు..!
-
Manvanth Kumar: సంచలనం.. తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్ వచ్చి సెంచరీ కొట్టిన కర్ణాటక ఆల్‌రౌండర్..!