మగవారి కన్నా కూడా మహిళలకు ఎక్కువగా పనులు ఉంటాయి.. ఇంటి బాధ్యత పిల్లలు ఇలా పనులు మొత్తం వారి మీదే ఉంటుంది.. దాంతో వారికి నొప్పులు రావడం కూడా సహజమే.. ఆడవారిలో అరికాళ్లలో నిప్పి వస్తుందని చాలా మంది కంప్లైంట్స్ ఇస్తుంటారు. ఎక్కువసేపు నిలబడటం కూడా దీనికి ఒక కారణం కావచ్చు. చాలా సార్లు, అధిక బరువు, ఎక్కువసేపు నిలబడటం వలన అరికాళ్ళలో భరించలేని నొప్పి అనిపిస్తుంది. దీనికి అనేక ఇతర కారణాలు కూడా ఉండవచ్చు. స్త్రీల…
బయట చల్లగా చిరు జల్లులు పడుతుంటే.. లోపల ఓ మాదిరిగా ఉంది.. కారంగా, వేడిగా ఏదైనా ఉంటే బాగుండు అని ప్రతి ఒక్కరు అనుకుంటారు..వేడిగా ఘాటు ఘాటుగా ఉండే మిర్చి బజ్జీ, పానీ పూరీ, పకోడీ, సమోసాలు,చాట్ వంటి స్పైసీ ఫుడ్ తినాలనిపిస్తుంది.. మామూలు రోజుల్లో ఇలాంటి ఆలోచన అస్సలు రాదు.. అందుకు కారణం కూడా ఉందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.. ఇక అస్సలు ఆలస్యం లేకుండా వేడిగా ఎందుకు తింటారో ఒకసారి చూసేద్దామా.. వర్షాకాలంలో మన…