టాలీవుడ్ మోస్ట్ అవైయిటెడ్ పాన్ ఇండియా సినిమాల్లో ‘పుష్ప: ది రూల్’ ఒకటి. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ రూపొందిస్తున్న ఈ మూవీపై భారీగా అంచనాలు వున్నాయి.’పుష్ప’ పార్ట్ 1 వచ్చి రెండున్నర ఏళ్లు అవుతుంది.. ఇంకా మూవీని రిలీజ్ చేయకపోవడం పై ఫ్యాన్స్ కాస్త అసహనంతో ఉన్నారు. దానికి తోడు మూవీ షూటింగ్ కూడా స్లోగా సాగుతుంది. పైగా అప్డేట్స్ కూడా పెద్దగా రావడం లేదు.గతంలో ఎప్పుడో ఫస్ట్ గ్లింప్స్ వదిలి దర్శకుడు సుకుమార్..ఫ్యాన్స్ ని ఖుషి…