నాన్ స్టిక్ ప్యాన్స్‌లో వండటం వల్ల అవి అంటుకోకుండా బాగా వస్తాయి.. అంతేకాదు దోశలు క్రిస్పీగా, మృదువుగా వచ్చేందుకు వాడతారు. అయితే, వీటిని వాడడం వరకూ ఓకే కానీ, కొన్ని రోజులకి వాటిపై ఉన్న లేయర్ పోయి చూడ్డానికి బాగోవు. అలాంటి ప్యాన్స్‌ని వాడకపోవడమే మంచిది. అలా అవ్వకుండా ఇవి ఎక్కువ రోజులు రావాలంటే కొన్ని టిప్స్ పాటించాలి.. అవేంటో ఓ లుక్ వేద్దాం పదండీ.. ఈరోజుల్లో ఎక్కువ మంది ఇలాంటి ప్యాన్స్‌లో వాడని వాళ్లు ఉండరు..…