దర్శక ధీరుడు రాజమౌళి ప్రస్తుతం ‘బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్’ యానిమేషన్ సిరీస్ ప్రమోషన్‌లో పాల్గొంటున్నారు.రీసెంట్ గా దీనికి సంబంధించిన మీడియా సమావేశం జరిగింది.ఈ సమావేశంలో బాహుబలి ప్రమోషన్స్ గురించి రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. రాజమౌళి మాట్లాడుతూ’ బాహుబలి’ సినిమా ప్రమోషన్‌కు తాము అస్సలు డబ్బు ఖర్చు పెట్టలేదని తెలిపారు.రాజమౌళి చెప్పింది విని అంతా షాక్ అయ్యారు. రాజమౌళి సినిమా అంటే ఓ రేంజ్ ఉంటుంది. సినిమాలో ప్రతి అంశం ఎంతో రిచ్ గా కనిపిస్తుంది.రాజమౌళి…