ఆదివారం (సెప్టెంబర్ 28) జరిగే ఆసియా కప్ 2025 ఫైనల్లో పాకిస్థాన్‌తో భారత్ తలపడనుంది. సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని భారత జట్టు అద్భుతమైన ఫామ్‌లో ఉంది. ప్రస్తుత టోర్నమెంట్‌లో వరుసగా ఆరు మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. గ్రూప్ దశ, సూపర్ ఫోర్ తర్వాత అనంతరం ఫైనల్‌లో కూడా పాకిస్థాన్‌ను ఓడించాలని భారత్ చూస్తోంది. ఆసియా కప్ ఫైనల్‌లో భారత్, పాకిస్థాన్ తలపడడం ఇదే మొదటిసారి కాబట్టి.. ఈ మ్యాచ్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఫైనల్ మ్యాచ్‌పై భారత…
Abhishek Sharma React on Century Bat: ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా హరారే వేదికగా ఆదివారం జింబాబ్వేతో జరిగిన రెండో టీ20లో భారత యువ ఓపెనర్ అభిషేక్ శర్మ సెంచరీ బాదిన సంగతి తెలిసిందే. 46 బంతుల్లో 7 ఫోర్లు, 8 సిక్సులతో సెంచరీ చేశాడు. అభిషేక్‌కు ఇది రెండో అంతర్జాతీయ మ్యాచ్ కాగా.. తొలి సెంచరీ బాదాడు. తక్కువ ఇన్నింగ్స్‌ల్లో సెంచరీ అందుకున్న భారత ఆటగాడిగా అరుదైన రికార్డు సృష్టించాడు. అయితే ఈ మ్యాచ్‌లో…
Abhishek Sharma Becomes First Indian Batter: ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా హరారే వేదికగా ఆదివారం జింబాబ్వే జరిగిన రెండో టీ20ల్లో భారత యువ ఓపెనర్ అభిషేక్ శర్మ విధ్వంసం సృష్టించాడు. అరంగేట్ర మ్యాచ్‌లో విఫలమైన అభిషేక్.. రెండో మ్యాచ్‌లో మాత్రం ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 47 బంతుల్లో 7 ఫోర్లు, 8 సిక్సులతో సెంచరీ చేశాడు. అభిషేక్‌కు ఇదే తొలి అంతర్జాతీయ సెంచరీ కావడం విశేషం. టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ స్టైల్లో…