సినిమా హిట్ అవ్వాలి అంటే కోట్లు పెట్టక్కర్లేదు.. కంటెంట్ ఉంటే చాలు అని రుజువు చేసిన చిత్రం ‘టూరిస్ట్ ఫ్యామిలీ’. తాజాగా కోలివుడ్ నుండి వచ్చిన ఈ సూపర్ హిట్ చిత్రం కేవలం రూ. 8 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కి.. రూ.90 కోట్ల వసూళ్లను సాధించింది. ప్రస్తుతం ఈ చిత్రం జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. నటులు శశికుమార్, సిమ్రాన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీలో యోగి బాబు, మిథున్ జై శంకర్, కమలేష్ జెగన్…