Daggubati Family Pic Goes Viral at Abhiram Marriage: ఇటీవల దగ్గుబాటి వారింట పెళ్లి బాజాలు మోగిన సంగతి తెలిసిందే. సినీ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు రెండో కుమారుడు, హీరో రానా తమ్ముడు అహింస సినిమాతో హీరోగా మారిన దగ్గుబాటి అభిరామ్ వివాహం చేసుకున్నాడు. దగ్గుబాటి కుటుంబానికి దగ్గర బంధువులమ్మాయి ప్రత్యూషని శ్రీలంకలో డెస్టినేషన్ వెడ్డింగ్ ద్వారా వివాహం చేసుకున్నాడు. మాములుగా రానా పెళ్లిని ధూమ్ ధామ్ గా చేశారు కానీ అభిరాం పెళ్లిని…