విడుదల: నెట్ ఫ్లిక్స్, 05-11-2021నటీనటులు: సాన్య మల్హోత్రా, అభిమన్యు దాసానినిర్మాతలు: కరణ్ జోహార్, అపూర్వ మెహతా, సోమెన్ మెహతాసినిమాటోగ్రఫీ: దేబోజీత్ రేసంగీతం: జస్టిన్ ప్రభాకరన్దర్శకత్వం: వివేక్ సోని ఒక ఇంటికి పెళ్ళిచూపులకు వెళ్ళబోయి పొరపాటున మరో ఇంటికి వెళ్ళడం, ఆపైవధూవరులు ప్రేమలో పడటం కాన్సెప్ట్ తో పలు చిత్రాలు వచ్చాయి. అయితే ఇందులో వధూవరులిద్దరూ ఇష్టపడ్డారని పెద్దలు కూడా అంగీకరించి పెళ్ళి చేయటం కొత్తదనం. అసలు సినిమా టైటిల్ ‘మీనాక్షి సుందరేశ్వర్’ పేరే ఆకట్టుకుంటుంది. నవంబరు 5న…