Home
Abhay Verma
Abhay Verma News
-
Janhvi Kapoor: జాన్వీ కపూర్‌కు ఆ స్టార్‌తో నిజంగానే గ్యాప్ వచ్చిందా?
Janhvi Kapoor: బాలీవుడ్ స్టార్ నిర్మాత, దర్శకుడు కరణ్ జోహర్‌తో హీరోయిన్ జాన్వీ కపూర్‌కు విభేదాలు వచ్చాయంటూ గత కొంతకాలంగా జోరుగా ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా జాన్వీ కపూర్ కరణ్ జోహర్‌కు చెందిన టాలెంట్ మేనేజ్మెంట్ సంస్థను వీడిన తర్వాత ఈ వార్తలకు మరింత ఊపొచ్చింది. అయితే తాజా పరిణామాలు చూస్తే ఆ ప్రచారంలో నిజం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జాన్వీ కపూర్‌ను 2018లో విడుదలైన ‘ధడక్’ సినిమాతో హీరోయిన్గా బాలీవుడ్‌కు పరిచయం చేసింది ధర్మ ప్రొడక్షన్స్.… -
Abhay Verma: నేను అబ్బాయిని అని చెప్పినా.. కుర్రాళ్లు వదల్లేదు: హీరో
Abhay Verma on Transgender Role in Safed: బాలీవుడ్ యంగ్ హీరో అభయ్ వర్మ.. చిన్న చిన్న పాత్రలు, యాడ్స్ చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. సంజయ్ లీలా బన్సాలీ ‘మన్ బైరాగి’తో అభయ్ తన కెరీర్ ప్రారంభించాడు. ఫ్యామిలీ మ్యాన్ 2 అనే వెబ్ సిరీస్‌లో కూడా అభయ్ కనిపించాడు. ఇందులో తన పాత్ర కోసం కేవలం నాలుగు రోజులు మాత్రమే షూటింగ్లో పాల్గొన్నా..అతడికి మంచి పేరు వచ్చింది. తాజాగా వచ్చిన ‘ముంజ్య’…
తాజావార్తలు
-
Omar Abdullah: జమ్మూ కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా రెండో పెళ్లి.. పెళ్లికూతురు ఎవరంటే..
-
Dragon: ఎన్టీఆర్ ‘డ్రాగన్’లో మరో మ్యూజిక్ డైరెక్టర్?
-
Yogi Adityanath: 1.27 కోట్ల మంది హిందువుల ఓట్లు గల్లంతు.. యోగి సంచలన వ్యాఖ్యలు..
-
Ramayana: “నా మనసంతా హైదరాబాద్‌లోనే ఉంది”.. రకుల్ ప్రీత్ సింగ్ ఎమోషనల్!
-
Shekar Kammula : “వైలెన్స్ ఉంటేనే సినిమా హిట్ అనుకోవడం భ్రమ.. శేఖర్ కమ్ముల సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!