Abhay Naveen Video Goes Viral after Eliminated From Bigg Boss Telugu 8: బుల్లితెర ప్రముఖ రియాలిటీ షో ‘బిగ్‌బాస్’ సీజన్ 8 మూడో వారం నుంచి అభయ్ నవీన్ ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. ఈ వారం నామినేషన్స్‌లో అభయ్ నవీన్, విష్ణు ప్రియ, నైనిక, పృథ్వీరాజ్, ప్రేరణ, యష్మి, నాగ మణికంఠ, కిర్రాక్ సీత ఉండగా.. ప్రేక్షకులను నుంచి అతి తక్కువ ఓట్లు వచ్చిన సిద్దిపేట పోరడు ఎలిమినేట్ అయ్యాడు. ఈ…
సెప్టెంబర్ 1న ప్రారంభమైన బిగ్‌బాస్ సీజన్ 8లో ట్విస్టుల మీద ట్విస్టులు ఇస్తున్నారు. బిగ్‌బాస్ సీజన్ 8 ఇప్పటికే మూడు వారాలను పూర్తి చేసుకుంది. మొత్తం 4 మంది కంటెస్టెంట్స్ బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టగా.. మొదటివారం బెజవాడ బేబక్క ఎలిమినేట్ కాగా.. రెండో వారం శేఖర్ బాషా ఎలిమినేట్ అయ్యారు. అయితే ఈ వారం ఇద్దరు డేంజర్ జోన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.