Home
Ab De Villiers
Ab De Villiers News
-
AB de Villiers: “కోహ్లీ ఓవర్కాన్ఫిడెన్స్, అహంకారిలా కనిపించాడు”.. విరాట్ శైలిపై ఏబీ డివిలియర్స్ సంచలన వ్యాఖ్యలు
AB de Villiers: టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీని మొదటిసారి చూసినప్పుడు తాను కూడా అతనొక ‘అహంకారి, గర్విష్ఠి’ అనుకున్నానని సౌతాఫ్రికా మాజీ క్రికెటర్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) మాజీ సహచరుడు ఏబీ డివిలియర్స్ తాజాగా ఓపెన్ అయ్యాడు. ప్రఖర్ గుప్తా పాడ్‌కాస్ట్‌లో మాట్లాడిన డివిలియర్స్.. కోహ్లీతో తన తొలి పరిచయం, ఆ తర్వాత వారిద్దరి మధ్య ఏర్పడిన బలమైన స్నేహం గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. కోహ్లీ, డివిలియర్స్ ఐపీఎల్లో ఆర్సీబీ తరఫున… -
AB de Villiers: 42 ఏళ్ల వయసులోనూ తగ్గని జోరు.. 37 బంతుల్లో ఏబీ డివిలియర్స్ విధ్వంసకర సెంచరీ..!
AB de Villiers 37-Ball Century: లెజెండ్స్ లీగ్ క్రికెట్లో సౌతాఫ్రికా మాజీ దిగ్గజం ఏబీ డివిలియర్స్ మళ్లీ తన పాత రోజులను గుర్తుకు తెస్తూ విశ్వరూపం ప్రదర్శించాడు. వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ (WCL) 2026 టోర్నమెంట్లో భాగంగా ఆస్ట్రేలియా ఛాంపియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో డివిలియర్స్ కేవలం 37 బంతుల్లోనే సెంచరీ బాది, మెరుపు ఇన్నింగ్స్‌తో అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకుని ఎనిమిదేళ్లకు పైగా అవుతున్నా, ఐపీఎల్లో చివరిసారిగా 2021లో ఆడినా,… -
AB De Villiers: బీసీసీఐ పెద్ద తప్పు చేసింది.. టీమిండియా ఆలోచన సరైంది కాదు!
AB de Villiers on Vaibhav Sooryavanshi Debut: భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ అరంగేట్రం ఎప్పుడా? ఆమె అంశంపై ప్రపంచ క్రికెట్లో తీవ్ర చర్చ జరుగుతోంది. 15 ఏళ్ల వయసులోనే ఐపీఎల్ 2026లో అద్భుత ప్రదర్శన చేసి ప్రపంచ దృష్టిని ఆకర్షించిన వైభవ్‌కు ఇప్పటివరకు భారత జట్టులో అవకాశం రాకపోవడంపై పలువురు మాజీ క్రికెటర్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. తాజాగా దక్షిణాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ కూడా ఈ అంశంపై స్పందిస్తూ.. భారత… -
AB de Villiers: ‘నా లైఫ్‌లో చూసిన అత్యుత్తమ బ్యాట్స్‌మెన్స్ వీరే’.. టాప్ 3లో ఎవరెవరంటే..
దక్షిణాఫ్రికా క్రికెట్ దిగ్గజం ఏబీ డివిలియర్స్ అంతర్జాతీయ క్రికెట్లో తన కాలంలో తను చూసిన ముగ్గురు అత్యుత్తమ బ్యాటర్ల వివరాలను వెల్లడించాడు. ఒక అంతర్జాతీయ క్రీడా వేదికపై జరిగిన ఇంటర్వ్యూలో మాట్లాడిన డివిలియర్స్, తన సుదీర్ఘ కెరీర్లో ఎంతోమంది గొప్ప ఆటగాళ్లను చూసినప్పటికీ, తన మనసు గెలిచిన టాప్-3 బ్యాటర్ల జాబితాను ప్రత్యేకంగా పంచుకున్నాడు. ఇందులో మొదటి స్థానాన్ని భారత రన్ మెషిన్ విరాట్ కోహ్లీకి కేటాయించడం విశేషం. డివిలియర్స్ అభిప్రాయం ప్రకారం.. విరాట్ కోహ్లీ లాంటి… -
Vaibhav Sooryavanshi: ‘వైభవ్ సూర్యవంశీ ఆడటం చాలా కష్టం.. నాకు నమ్మకం లేదు’.. సంచలన వ్యాఖ్యలు..
ఐపీఎల్ 2026లో తన అద్భుతమైన బ్యాటింగ్‌తో ప్రపంచ క్రికెట్ దృష్టిని ఆకర్షించిన యువ సంచలనం వైభవ్ సూర్యవంశి గురించి ప్రస్తుతం అనేక మంది మాజీ క్రికెటర్లు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. తాజాగా దక్షిణాఫ్రికా మాజీ దిగ్గజ బ్యాటర్ ఏబీ డివిలియర్స్ కూడా వైభవ్ భవిష్యత్తుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వైట్ బాల్ క్రికెట్లో అతడు గొప్ప విజయాలు సాధించే సామర్థ్యం కలిగిన ఆటగాడని ప్రశంసించిన డివిలియర్స్, రెడ్ బాల్ క్రికెట్లో మాత్రం అతడికి కొన్ని సవాళ్లు… -
AB de Villiers: ముంబై లోకల్ గ్రౌండ్లో అభిమానులతో కలిసి క్రికెట్ ఆడి సందడి చేసిన ‘మిస్టర్ 360’.!
AB de Villiers: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మాజీ స్టార్ బ్యాటర్, దక్షిణాఫ్రికా దిగ్గజ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ మరోసారి క్రికెట్ అభిమానుల మనసులు గెలుచుకున్నాడు. ఐపీఎల్ 2026 సీజన్లో RCB రెండోసారి టైటిల్ గెలుచుకున్న నేపథ్యంలో భారత పర్యటనలో ఉన్న డివిలియర్స్.. తాజాగా ముంబైలోని ఓ స్థానిక మైదానంలో సాధారణ క్రికెటర్లతో కలిసి క్రికెట్ ఆడుతూ కనిపించాడు. ముంబైలోని ఒక లోకల్ గ్రౌండ్లో డివిలియర్స్ స్థానిక ఆటగాళ్లు, అభిమానులతో కలిసి సరదాగా మ్యాచ్ ఆడిన… -
AB de Villiers: వైభవ్‌ను ఆ ఆస్ట్రేలియా దిగ్గజంతో పోల్చిన డివిలియర్స్.. బుడ్డోడి మెచ్యూరిటీపై ఏబీడీ ఆసక్తికర వ్యాఖ్యలు..
AB de Villiers: ఐపీఎల్ 2026 ఎలిమినేటర్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై కేవలం 29 బంతుల్లోనే 97 పరుగులు చేసి విధ్వంసం సృష్టించిన 15 ఏళ్ల రాజస్థాన్ రాయల్స్ సంచలనం వైభవ్ సూర్యవంశీపై ప్రశంసల జల్లు కురుస్తోంది. తాజాగా దక్షిణాఫ్రికా మాజీ దిగ్గజం, ఐపీఎల్ లెజెండ్ ఏబీ డివిలియర్స్.. వైభవ్ ఆటతీరును ఆకాశానికెత్తాడు. అంత చిన్న వయసులోనే అతనికి ఉన్న 'గేమ్ అవేర్నెస్' (మ్యాచ్‌పై అవగాహన) తనను ఎంతగానో ఆకట్టుకుందని జియోస్టార్ (JioStar) టాక్ షోలో వ్యాఖ్యానించాడు.… -
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి వార్నింగ్ ఇచ్చిన ఏబీ డివిలియర్స్.. అది అంత ఈజీ కాదంటూ..
రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం, 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ప్రతిభపై దక్షిణాఫ్రికా మాజీ దిగ్గజం ఏబీ డివిలియర్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో వైభవ్ తన మెరుపు బ్యాటింగ్‌తో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. కేవలం 11 ఇన్నింగ్స్‌ల్లోనే 236 స్ట్రైక్ రేట్‌తో 440 పరుగులు సాధించాడు. ఇందులో రెండు సెంచరీలు కూడా ఉన్నాయి. బుమ్రా, హేజిల్‌వుడ్ వంటి దిగ్గజ బౌలర్లను సైతం ఎదుర్కొంటున్న తీరు చూసి, అతడిని భారత టీ20 జట్టులోకి తీసుకోవాలనే చర్చ… -
Jitesh Sharma: “ఇంకా పిల్లాడే”.. వైభవ్‌ను ‘అన్‌ప్రొఫెషనల్’ అనడం వెనుక ఉన్న అసలు గుట్టు విప్పిన జితేష్
Jitesh Sharma: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) వికెట్ కీపర్ జితేష్ శర్మ, రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీని ఉద్దేశించి చేసిన "అన్‌ప్రొఫెషనల్" అనే వ్యాఖ్య సోషల్ మీడియాలో పెద్ద దుమారమే రేపింది. అయితే, ఈ మాట వెనుక ఉన్న అసలు ఉద్దేశాన్ని జితేష్ తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో వివరించి, వివాదానికి తెరదించాడు. 15 ఏళ్ల వైభవ్ ఇంకా చిన్న పిల్లాడేనని, ఆ వయసులో ఉండాల్సిన అల్లరి, ఇష్టాలను గౌరవించాలన్నదే తన ఉద్దేశమని స్పష్టం… -
Jasprit Bumrah Sixes: బుమ్రా బౌలింగ్‌లో అత్యధిక సిక్సులు బాదింది ఎవరో తెలుసా?.. అగ్రస్థానంలో ఆ ఇద్దరు దిగ్గజాలు!
ప్రపంచ నంబర్ వన్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌ను ఎదుర్కొవడం ఏ బ్యాటర్‌కు అయినా చాలా కష్టం. యార్కర్లు, స్లో బంతులు, కట్టుదిట్టమైన లైన్ అండ్ లెంగ్త్‌తో బ్యాటర్లను ఇబ్బంది పెడుతుంటాడు. బుమ్రా బౌలింగ్‌లో సిక్సర్లు కొట్టడం అంత ఈజీ కాదు. కొంతమంది బ్యాటర్లు అతడి బౌలింగ్‌ను సమర్ధవంతంగా ఎదుర్కొని సిక్సర్లు బాదారు. ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ.. బుమ్రా బౌలింగ్‌లో రెండు సిక్సర్లు బాదాడు. ఈ నేపథ్యంలో ఐపీఎల్లో బుమ్రా బౌలింగ్‌లో…
తాజావార్తలు
-
HYDRAA: సున్నం చెరువు చుట్టూ అక్రమ నీటి దందా.. రంగంలోకి దిగిన హైడ్రా
-
Off The Record : విపక్షానికి కౌంటర్స్ విషయంలో ఎమ్మెల్యేలు, మంత్రులకు సీఎం క్లాస్?
-
Off The Record : పెద్దవాగులో నీళ్లకు బదులు రాజకీయం! దేవరకద్రలో పొలిటికల్ హీట్!
-
Idupu Kayitham : బంతి భోజనాల్లో ‘మందు’ కలకలం.. తెలంగాణ సంస్కృతిని కించపరుస్తున్నారా?
-
OTR: కూటమికి పెద్ద టాస్క్ అయిన చిత్తూరు జడ్పీ పీఠం
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!