Malayalam film Aavesham is now streaming on Amazon Prime: ఇటీవలి కాలంలో మలయాళ సినిమా అనే కాదు అన్ని బాషల OTT వ్యాపారం బాగా తగ్గిపోయిందని కొన్ని నెలలుగా వార్తలు వస్తున్నాయి. ఇంతకు ముందు సినిమాల విడుదలకు ముందు OTT కాంట్రాక్టులు జరిగేవి, కానీ ఇప్పుడు అలాంటి ఒప్పందాలు చాలా అరుదుగా జరుగుతున్నాయి. విడుదల తర్వాత కూడా హిట్లుగా నిలుస్తున్న చాలా తక్కువ చిత్రాలకు OTTల ఆఫర్లు వస్తున్నాయి. అయితే ఫహద్ ఫాసిల్ హీరోగా…