టాలీవుడ్ లో అల్లుఅర్జున్, సుకుమార్ కాంబినేషన్ ఎంత పాపులరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు .వారిద్దరి కాంబినేషన్ లో వచ్చిన మొదటి సినిమా “ఆర్య”.ఈ సినిమా మే 7 2004 న విడుదలై సూపర్ హిట్ అయింది .ఈ సినిమాతో అల్లు అర్జున్ కెరీర్ టర్న్ అయింది.ఆర్య సినిమాతో క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకుడిగా పరిచయం అయ్యారు .స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమా అల్లు అర్జున్ సరసన అను మెహతా హీరోయిన్…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో మూవీ వస్తుంది అంటే ఊహించని స్థాయిలో అంచనాలు ఉంటాయి. వీరి కాంబినేషన్ లో ఇప్పటికే ఆర్య, అర్య2, పుష్ప ది రైజ్ వంటి సినిమాలు తెరకెక్కి ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. పుష్ప సినిమా తో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. అలాగే ఉత్తమ నటుడుగా అల్లు అర్జున్ కు నేషనల్ అవార్డు కూడా లభించింది.నేను సినిమాలలో ఇంతగా సక్సెస్ కావడానికి…
Sushmita Sen : నటి సుస్మితా సేన్ తన ఫిట్‌నెస్‌పై ఎప్పుడూ శ్రద్ధ వహిస్తారు. జిమ్, యోగా చేయడం ద్వారా తనను తాను ఫిట్‌గా ఉంచుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే ఇటీవల ఆమెకు గుండెపోటు రావడంతో అభిమానులు పెద్ద షాక్‌కు గురయ్యారు.
ఆర్య, ఆండ్రియా, రాశీఖన్నా హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘అరణ్మనై-3’. ఈ సినిమా మొదటి రెండు భాగాలు తెలుగులోనూ డబ్ అయ్యి విడుదలయ్యాయి. సుందర్ సి దర్శకత్వంలో ఆయన భార్య ఖుష్బూ నిర్మించిన ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 14న విడుదల కాబోతోంది. ఇటీవలే ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని యు/ఎ సర్టిఫికెట్ పొందింది. ‘అరణ్మనై-3’ షూటింగ్ చాలా కాలం క్రితమే పూర్తయినా, కరోనా పేండమిక్ సిట్యుయేషన్ కారణంగా దీని విడుదలను దర్శక నిర్మాతలు…
కొవిడ్ కారణంగా ఎన్నో రంగాలు అతలాకుతలం అయిపోయాయి. అయితే ఎంటర్ టైన్ మెంట్ ఇండస్ట్రీలోని ఓటీటీ రంగంలో మాత్రం విశేషమైన గ్రోత్ కనిపిస్తోంది. మరీ ముఖ్యంగా ఫిల్మ్ ఎగ్జిబిషన్ రంగం తీవ్రంగా దెబ్బ తిన్నప్పటికీ దానికి ప్రత్యామ్నాయంగా వచ్చిన ఓటీటీ ప్లాట్ ఫామ్ విపరీతంగా లాభపడింది. మూవీస్, వెబ్ సీరిస్, స్పెషల్ ప్రోగ్రామ్స్ తో ఓటీటీ సంస్థలు తమ వీక్షకులను రెండేళ్ళుగా విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సంస్థ త్వరలో తాము…
వినోదాత్మక చిత్రాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న సుందర్ సి ఆ తర్వాత హారర్ జోనర్ వైపు అడుగులేశాడు. నటి ఖుష్బూ భర్త అయిన సుందర్ రూపొందించిన తమిళ చిత్రాలు కొన్ని తెలుగులోనూ రీమేక్ అయ్యాయి. అయితే.. హన్సిక ప్రధాన పాత్ర పోషించిన ‘అరణ్మై’ చిత్రం తెలుగులో ‘చంద్రకళ’ పేరుతో డబ్ కాగా, దాని సీక్వెల్ ‘అరణ్మై -2’లో త్రిష కీలక పాత్ర పోషించింది. ఈ మూవీ తెలుగులో ‘కళావతి’గా వచ్చింది. తాజాగా ఈ సీరిస్ లోనే మూడో…