Aarogyasri Services To Stop From August 31: తెలంగాణ ప్రజలకు బిగ్ అలర్ట్. పేద ప్రజల ఆరోగ్యానికి అండగా నిలిచే ‘ఆరోగ్యశ్రీ’ సేవలు అతి త్వరలో నిలిచిపోనున్నాయి. ఆగస్ట్ 31 అర్థరాత్రి నుంచి ప్రైవేట్ ఆసుపత్రులలో ఆరోగ్రశ్రీ సేవలు బంద్ కానున్నాయి. ఈ మేరకు తెలంగాణ ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ (టీఏఎన్‌హెచ్‌ఏ) ఓ ప్రకటన చేసింది. బకాయిల చెల్లింపులో జాప్యం, ఆర్థిక భారం కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీఏఎన్‌హెచ్‌ఏ తెలిపింది. గురువారం ఆరోగ్యశ్రీ…
Aarogyasri To Stop in Telangana Soon Due to Dues: పేద ప్రజల వైద్యానికి ఆర్థిక భరోసా అందించేందుకు ప్రభుత్వం రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకాన్ని ప్రవేశపెట్టింది. కార్పొరేట్ స్థాయిలో పేదలకు ఉచిత వైద్యం అందించడానికి గతంలో ఉన్న రూ.5 లక్షల పరిమితిని రేవంత్ రెడ్డి సర్కార్ రూ.10 లక్షలకు పెంచింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నెట్‌వర్క్ ఆసుపత్రుల్లో ఆరోగ్య శ్రీ సేవలు అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ నెలాఖరు నుంచి ప్రైవేట్ ఆసుపత్రుల్లో…