Telangana Aarogyasri: తెలంగాణలో ఆరోగ్య శ్రీ సేవలు బంద్!
- తెలంగాణలో ఆరోగ్య శ్రీ సేవలు బంద్
- ప్రైవేట్ ఆస్పత్రుల వార్నింగ్
- ఇంకా రూ.1000 కోట్ల బకాయిలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Aarogyasri To Stop in Telangana Soon Due to Dues: పేద ప్రజల వైద్యానికి ఆర్థిక భరోసా అందించేందుకు ప్రభుత్వం రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకాన్ని ప్రవేశపెట్టింది. కార్పొరేట్ స్థాయిలో పేదలకు ఉచిత వైద్యం అందించడానికి గతంలో ఉన్న రూ.5 లక్షల పరిమితిని రేవంత్ రెడ్డి సర్కార్ రూ.10 లక్షలకు పెంచింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నెట్‌వర్క్ ఆసుపత్రుల్లో ఆరోగ్య శ్రీ సేవలు అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ నెలాఖరు నుంచి ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్య శ్రీ సేవలు బంద్ కానున్నాయి. ఆరోగ్య శ్రీ బకాయిలు ఏడాది నుంచి పెండింగ్‌లో ఉండడమే ఇందుకు కారణం. గతంలో (2025 జనవరి 10) ఆరోగ్య శ్రీ సేవలు నిలిపివేస్తామని నెట్‌వర్క్ ఆస్పత్రులు ప్రభుత్వాన్ని హెచ్చరించిన విషయం తెలిసిందే.
Also Read: Konda Surekha: మేడారంకు వచ్చే భక్తులకు ప్రశాంతమైన దర్శనం కల్పిస్తాం!
Also Read
- బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
- FSSAI Action on Nestle: నెస్లే ఇండియాకు ఎఫ్ఎస్ఎస్ఏఐ బిగ్ షాక్.. పసిపిల్లల ఆహార ఉత్పత్తులపై లీగల్ నోటీసులు
- 649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
- Fake IAS Officer: నకిలీ ఐఏఎస్ తృప్తి సింగ్ కేసులో కొత్త ట్విస్ట్.. పోలీసులపైనే లంచం ఆరోపణలు
గత ఏడాది కాలంగా ఆరోగ్య శ్రీ బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. ఆయా ఆస్పత్రులకు ప్రభుత్వం రూ.1000 కోట్లకు పైగా బిల్లులు బకాయి ఉన్నట్లు సమాచారం. బిల్లులు వచ్చే పరిస్థితి లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితిలో సేవలు బంద్ చేయాలని ప్రైవేట్ నెట్‌వర్క్ హాస్పిటల్స్ నిర్ణయం తీసుకున్నాయి. దాంతో ఆగష్టు నెలాఖరు నుంచి ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్య శ్రీ సేవలు నిలిచిపోనున్నాయి. ఇంకా సమయం ఉండడంతో ప్రభుత్వం చర్చలు జరపడం లేదా బకాయిలు చెల్లించడమో చేస్తుందో లేదో చూడాలి. ఆరోగ్య శ్రీ సేవలు బంద్ అయితే పేద ప్రజలకు కష్టాలు తప్పవు.
తాజావార్తలు
-
Gautam Gambhir: హార్దిక్ వస్తే నితీశ్ రెడ్డి పరిస్థితి ఏంటి?.. గౌతమ్ గంభీర్ కీలక వ్యాఖ్యలు!
-
Mirzapur The Movie: 14వ రోజూ దుమ్మురేపిన ‘మీర్జాపూర్: ది మూవీ’.. రూ.300 కోట్ల క్లబ్‌కు అడుగు దూరంలో!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
FSSAI Action on Nestle: నెస్లే ఇండియాకు ఎఫ్ఎస్ఎస్ఏఐ బిగ్ షాక్.. పసిపిల్లల ఆహార ఉత్పత్తులపై లీగల్ నోటీసులు
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
ట్రెండింగ్
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..
-
Floor Cleaning Tips: ఇల్లు తుడిచాక నేల జిడ్డుగా మారుతోందా? ఈ తప్పులే కారణం.. ఇలా చేస్తే మెరిసిపోతుంది!
-
Abhishek Sharma: కెరీర్ మొదలెట్టి రెండేళ్లే.. అప్పుడే కింగ్ కోహ్లీ సరసన అభిషేక్.. టీ20ల్లోనే అరుదైన రికార్డు!