Home
Aaradhya Bachchan
Aaradhya Bachchan News
-
Kangana-Aishwarya Rai: ఐశ్వర్య లుక్‌పై ట్రోల్స్.. కంగనా రనౌత్ సీరియస్ వార్నింగ్
గత ఎన్నో ఏళ్లుగా కాన్స్ చలనచిత్రోత్సవంలో భారతదేశం తరఫున ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు ఐశ్వర్యా రాయ్. ఈ ఏడాది కూడా ఆమె తన కుమార్తె ఆరాధ్య బచ్చన్‌తో కలిసి ఎంతో ఆత్మవిశ్వాసంతో కాన్స్ రెడ్ కార్పెట్‌పై సందడి చేశారు. అయితే, ఆమె ధరించిన అవుట్‌ఫిట్స్, అలాగే ఆమె వయసు (50 ఏళ్ల పైబడిన లుక్) ను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో కొందరు నెటిజన్లు నెగిటివ్ కామెంట్స్ చేశారు. ఈ ట్రోలింగ్‌పై కంగనా రనౌత్ తీవ్రంగా విరుచుకుపడ్డారు..… -
Aishwarya Rai : ఆరాధ్యకు ఫోన్ లేదు.. ఐశ్వర్య రాయ్ కఠిన నిబంధనలు! అభిషేక్ బచ్చన్ షాకింగ్ రివీల్.
నేటి కాలంలో ఏడాది నిండని పసిపిల్లలు కూడా స్మార్ట్ ఫోన్ లకు అలవాటు పడిపోతున్నారు. ఇక స్కూల్ పిల్లలకైతే ఫోన్ నిత్యావసరంగా మారింది. సామాన్యుల ఇంట్లోనే పరిస్థితి ఇలా ఉంటే, ఇక సెలబ్రిటీల గురించి చెప్పనక్కర్లేదు. ఐఫోన్లు, టాబ్లు అంటూ లగ్జరీ గ్యాడ్జెట్స్‌తో కాలం గడిపేస్తుంటారు. కానీ, బాలీవుడ్ స్టార్ కపుల్ ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్ తమ కుమార్తె ఆరాధ్య విషయంలో మాత్రం చాలా భిన్నంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో అభిషేక్ బచ్చన్ తన… -
Abhishek Bachchan : ఐశ్వర్యరాయ్ తో డివోర్స్.. ఎట్టకేలకు స్పందించిన అభిషేక్..
Abhishek Bachchan : కొన్ని రోజులుగా అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ విడాకులు అంటూ నానా రకాల రూమర్స్ వస్తున్నాయి. కానీ వాటిపై వీరిద్దరూ స్పందించట్లేదు. తరచూ వీరిద్దరూ వేర్వేరుగా కనిపిస్తుండటంతో ఈ రూమర్లు మరింత పెరుగుతున్నాయి. తాజాగా అభిషేక్ బచ్చన్ వీటిపై ఇన్ డైరెక్ట్ గా స్పందించాడు. సోషల్ మీడియాలో వచ్చే వాటిని మా ఇంట్లో పెద్దగా పట్టించుకోం. కేవలం వర్క్ గురించి మాత్రమే మేం డిస్కస్ చేసుకుంటాం. ఖాళీగా ఉంటే అందరం కుటుంబ విషయాలను… -
Abhishek-Aishwarya Rai: పెళ్లి వేడుకలో కూతురితో కలిసి రచ్చరచ్చ చేసిన బచ్చన్ దంపతులు..!
Abhishek-Aishwarya Rai: బాలీవుడ్ లో “కజరారే” పాట పేరు వినగానే గుర్తొచ్చే జంట ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్. 2005లో విడుదలైన “బంటి ఔర్ బబ్లీ” సినిమాలో ఈ పాట అభిమానుల హృదయాల్లో చెరిగిపోని ముద్ర వేసింది. ఆ ఐకానిక్ డ్యాన్స్ మూమెంట్ లో అభిషేక్ తండ్రి అమితాబ్ బచ్చన్ కూడా ఉన్న విషయం తెలిసిందే. ఇక తాజాగా ఈ ఐకానిక్ స్టెప్స్ ను మరోసారి తిరిగితెచ్చారు బచ్చన్ దంపతులు. ముంబయిలో జరిగిన ఓ వివాహ వేడుకలో… -
Aaradhya Bachchan: ‘‘ఆన్లైన్లో నకిలీ వీడియోలు’’.. కోర్టుకెక్కిన ఐశ్వర్యారాయ్ కూతురు..
Aaradhya Bachchan: అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యారాయ్ కూతురు ఆరాధ్య బచ్చన్ ఢిల్లీ హైకోర్టుని ఆశ్రయించారు. అనేక వెబ్సైట్లలో తన ఆరోగ్యం గురించి నకిలీ, తప్పుదారి పట్టించే సమాచారాన్ని తొలగించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. అంతకుముందు పిటిషన్లో ఆమెకు సంబంధించిన కంటెంట్‌ని తొలగించాలంటూ సెర్చ్ ఇంజన్ దిగ్గజం గూగుల్, ఎంటర్టైన్మెంట్ సోషల్ మీడియా అకౌంట్ బాలీవుడ్ టైమ్స్, ఇతర వెబ్సైట్లను ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. అయితే, దీనికి కొనసాగింపుగా ఆరాధ్య కొత్త పిటిషన్ దాఖలు చేశారు. -
Aishwarya Rai: ‘సూపర్ స్టార్’ కాళ్లు మొక్కిన ఐశ్వర్య రాయ్ కూతురు.. వీడియో వైరల్!
Aaradhya Bachchan Took Blessings From Shiva Rajkumar: ఇటీవల దుబాయ్‌లో జరిగిన సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (సైమా) 2024 వేడుకలలో ప్రపంచ సుందరి, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్య రాయ్ బచ్చన్ సందడి చేశారు. పాన్ ఇండియా మూవీ ‘పొన్నియిన్ సెల్వన్’ చిత్రంలో నటనకు గానూ క్రిటిక్స్ ఛాయిస్‌లో ఉత్తమ నటి అవార్డును ఐశ్వర్య గెలుచుకున్నారు. కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్‌తో కలిసి ఐష్ అవార్డును అందుకున్నారు. అయితే సైమా వేడుకల్లో ఐశ్వర్య… -
Aishwarya Rai: ఐశ్వర్య.. 12 ఏళ్లకే కూతురికి సర్జరీ చేయించిందా.. ?
Aishwarya Rai: ఒకప్పుడు హీరోయిన్స్ ఎలా ఉండేవారు.. ముద్దుగా, బొద్దుగా ఉన్నా కూడా అందంగా, కళగా ఉండేవారు. ముక్కు వంకర.. మూతి వంకర అని ట్రోల్ చేసేవాళ్ళు కూడా ఉండేవారు కాదు. ఎందుకు అంటే.. అప్పుడు ఇంత సోషల్ మీడియా లేదు కాబట్టి. కానీ, ఇప్పుడు అలా కాదు. ఎంత అందంగా ఉన్నా కూడా ఇంకా అందంగా కనిపించడానికి హీరోయిన్స్ సర్జరీలపై ఆధారపడుతున్నారు. అప్పుడెప్పుడో శ్రీదేవి తన ముక్కుకు సర్జరీ చేయించుకుంది. అప్పట్లో అదో పెద్ద సెన్సేషన్. -
నన్ను ఏమన్నా పడతాను.. కానీ, నా కూతురి జోలికొస్తే ఊరుకోను
బాలీవుడ్ స్టార్ వారసుడు అభిషేక్ బచ్చన్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారాడు. ఒకపక్క సినిమా షూటింగ్స్ లో బిజీగా ఉంటూనే మరోపక్క ఫ్యామిలీతో వెకేషన్స్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఇటీవల్ అభిషేక్, తన భార్య ఐశ్వర్య కూతురు ఆరాధ్యతో కలిసి మాల్దీవులకు వెళ్లివచ్చిన సంగతి తెలిసిందే. అక్కడినుంచి తిరిగి వస్తూ ఎయిర్ పోర్ట్ లో బచ్చన్ కుటుంబం మీడియా కంటపడింది. ముఖ్యంగా ఆరాధ్య నడకపై అందరి ఫోకస్ వెళ్ళింది. దీంతో ఆమె నడకపై ట్రోలింగ్ ఎక్కువయ్యింది. ఐశ్వర్యారాయ్… -
అభిషేక్ బదులు రణబీర్ ని డాడీ అనుకున్న ఐశ్వర్య కూతురు!
స్టార్స్ కిడ్స్ కి తమ మమ్మీ లేదా డాడీనే ఫేవరెట్ యాక్టర్ అవ్వాలన్న రూలేం లేదు. ఒక్కోసారి వారికి ఇతర హీరోలు, హీరోయిన్స్ కూడా ఎంతో నచ్చేస్తుంటారు. అయితే, అమితాబ్, జయా బచ్చన్ మనవరాలు, అభిషేక్, ఐశ్వర్య రాయ్ బచ్చన్ కూతురు… ఆరాధ్య బచ్చన్ అభిమాన హీరో ఎవరో తెలుసా? రణబీర్ కపూర్! ఇంట్లోనే బిగ్ బి, స్మాల్ బి, జయా, ఐష్… ఇంత మంది స్టార్స్ ఉన్నా కూడా ఆరాధ్యకి ఆర్కే నచ్చాడట! అదీ ఎంతగా…
తాజావార్తలు
-
Fake Form-7 Applications: బోగస్ ఫారం-7 పత్రాల కలకలం.. 31 ఓట్ల తొలగింపునకు నకిలీ దరఖాస్తులు.!
-
CM Chandrababu Delhi Visit: మరోసారి సీఎం చంద్రబాబు హస్తిన బాట.. ప్రధాని మోడీతో భేటీ..!
-
Bajaj Pulsar Festive Offer: Bajaj బైక్‌లపై అదిరిపోయే ఫెస్టివ్ ఆఫర్.. రూ.12,000 వరకు బెనిఫిట్స్, పూర్తి లిస్ట్ ఇదే!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
TDP Office Attack Case: టీడీపీ ఆఫీసు దాడి కేసు.. రౌడీ షీట్ల వ్యవహారంలో కీలక మలుపు
ట్రెండింగ్
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!