దేశ రాజధాని ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ.. మరో రాష్ట్రం అధికారాన్ని చేపట్టేందుకు సిద్ధం అయ్యింది… 117 అసెంబ్లీ స్థానాలున్న పంజాబ్‌లో ఇప్పటికే 90కి పైగా స్థానాల్లో విజయం ఖాయం చేసుకుంది… మాజీ సీఎం అమరీందర్‌సింగ్, ప్రస్తుత సీఎం చన్నీ, పీసీసీ చీఫ్ సిద్ధూ.. ఇలా అంతా ఘోర పరాజయాన్ని చవిచూశారు. ఇక, పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై సంతోషాన్ని వ్యక్తం చేశారు ఆమ్‌ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్… పెద్ద పెద్ద…