వైష్ణవి చైతన్య.. ప్రస్తుతం ఈ భామ తెలుగు ఇండస్ట్రీలో బాగా పాపులర్ అయింది.యూట్యూబర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె ఆ తరువాత సినిమా అవకాశాలను అందుకుంది..పలు సినిమాల లో సిస్టర్ పాత్రలలో నటించి మెప్పించింది.బేబీ సినిమా ద్వారా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.ఇక బేబీ సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించింది.సాయి రాజేష్ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమా చిన్న సినిమా గా విడుదల అయ్యి భారీ విజయం సాధించింది. ఈ సినిమా…
ఆనంద్ దేవరకొండ,వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రలలో నటించిన సినిమా బేబీ.ఈ సినిమా జులై 14న విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబడుతోంది. ఈ చిత్రాన్ని దర్శకుడు సాయి రాజేష్ నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కించాడు. ఈ సినిమా యూత్ ఆడియన్స్ కు తెగ నచ్చేసింది. ఈ సినిమాలో హీరోయిన్ వైష్ణవి చైతన్య అద్భుతంగా నటించింది..తన నటనతో సినిమా రేంజ్ ను పెంచేసిందని చెప్పవచ్చు.అలాగే ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్ కూడా సినిమాలో…
ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన సినిమా బేబీ. ఈ సినిమా ఈ నెల 14న విడుదలైన ఈ చిత్రం అద్భుతమైన టాక్ తెచ్చుకుంది. కమర్షియల్ గా కూడా మంచి విజయం సాధించింది.తెలుగు రాష్ట్రాలతో పాటు యూఎస్ లో కూడా బేబీ సినిమా కలెక్షన్స్ వర్షం కురిపిస్తుంది.దీంతో చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ ను నిర్వహించారు. ఈ సక్సెస్ మీట్ కు విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…బేబీ సినిమా…
ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన చిత్రం ‘బేబీ’.ఈ సినిమా జూలై 14 న ప్రేక్షకుల ముందుకు వచ్చి ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా విడుదల అయిన మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది.ఈ సినిమాపై ముందు నుంచి ఎంతో నమ్మకంగా వున్నారు మేకర్స్. వారు ఊహించిన స్థాయి కంటే భారీ విజయం సాధించింది. ఈ చిత్రాన్ని దర్శకుడు సాయి రాజేష్ అద్భుతంగా తెరకెక్కించారు. సాయి రాజేష్ గతంలో…
హీరో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన సినిమా బేబీ. ఈ సినిమా నేడు ఎంతో గ్రాండ్ గా విడుదల అయింది. సినిమాలో వైష్ణవి చైతన్య తన క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో అదరగొట్టింది. సినిమాలో ఈ అమ్మడి పర్ఫామెన్స్ కు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు.. హీరోయిన్ గా తను కాకుండా మరొకరు నటించి ఉంటే ఈ సినిమా అంతగా ఆకట్టుకునేది కాదు ఏమో అని ప్రేక్షకులు భావిస్తున్నారు..వైష్ణవి చైతన్య బేబి సినిమాలో అదరగొట్టారనే చెప్పాలి.…