బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్ తన వ్యక్తిగత జీవితంపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమిర్ ఖాన్ 60 ఏళ్ల వయసులో తనకు మళ్లీ తోడు దొరుకుతుందని అస్సలు ఊహించలేదని తన మనసులో మాట బయటపెట్టారు. ప్రస్తుత ప్రేయసి గౌరీ స్ప్రాట్ గురించి చెబుతూనే, తన ఇద్దరు మాజీ భార్యలతో తనకు ఉన్న విడదీయలేని అనుబంధంపై ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. Also Read : Suriya 47: చెన్నైలో..పూజ కార్యక్రమాలతో…