మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్. ఎందుకంటే… రజినీకాంత్ హీరోగా వచ్చిన కూలీ సినిమాలో అమీర్ ఖాన్ చేసిన దహా క్యారెక్టర్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు.ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏమిటంటే ఈ పాత్ర కోసం మొదటగా అప్రోచ్ అయినది బాలీవుడ్ బాద్‌షా షారూక్ ఖాన్ ను. అవును స్క్రిప్ట్ కూడా విన్నాట్ట.. కాని, షారూక్ కొన్ని కారణాల వల్ల ప్రాజెక్ట్‌ను వదిలేశాడు. తర్వాత లోకేష్ కనగరాజ్ నేరుగా ఆమిర్‌ను కలిశాడు. Also Read…