Sanjay Singh allegations on modi government: ఇటీవల లలిత్ మోదీ-సుస్మితా సేన్ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. మాల్డీవుల్లో లలిత్ మోదీ, సుస్మితాసేన్ డేటింగ్ చేసినట్లు ఇటీవల మీడియాలో వార్తలు వచ్చాయి. మాల్దీవుల అనంతరం లండన్‌లో తన ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నట్లు లలిత్ మోదీ స్వయంగా ప్రకటించాడు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంపై ఆప్ నేత సంజయ్ సింగ్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఐపీఎల్‌లో అవకతవకలతో దేశం విడిచి పారిపోయిన లలిత్ మోదీని ఇప్పటివరకు మోదీ ప్రభుత్వం…