కోలీవుడ్ స్టార్ హీరో సూర్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమా కథ నచ్చితే ప్రయోగాలు చేయడానికి కానీ, ఆ సినిమాలో క్యామియో రోల్ చేయడానికి కానీ వెనుకాడడు. అలాగే విక్రమ్ లో రోలెక్స్ గా కనిపించి మెప్పించాడు. విక్రమ్ లో సూర్య కనిపించింది కొద్దిసేపే అయినా హీరో కన్నా ఎక్కువ పేరు వచ్చిందంటే అతిశయోక్తి కాదు. ఇక ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న సూర్య మరో గెస్ట్ రోల్ లో కనిపించనున్నాడు. అది…