ఈ మధ్యకాలంలో తెలుగులోనూ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో పలు చిత్రాలు రూపుదిద్దుకుంటున్నాయి. ఆ కోవకు చెందిందే ‘క్లాప్’. ఆది పినిశెట్టి హీరోగా తెరకెక్కిన ‘క్లాప్’ మూవీతో పృథ్వీ ఆదిత్య దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ‘గుడ్ లక్ సఖీ’ తర్వాత ఆది పినిశెట్టి నటించిన మరో క్రీడా నేపథ్య చిత్రమిది. జవ్వాజ�