టాలీవుడ్ యువ హీరో విశ్వక్ సేన్ నటించిన చిత్రం ‘పాగల్’.. నివేదా పేతురాజ్ కథానాయికగా నటించింది. సిమ్రన్ చౌదరి, మేఘాలేఖ, రాహుల్ రామకృష్ణ, మురళీశర్మ తదితరులు కీలక పాత్రలు పోషించారు. నరేశ్ కొప్పిలి దర్శకత్వం వహించిన ఈ సినిమా శనివారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్ వేగం పెంచేసింది. పోస్టర్లు, ట్రైలర్, పాటలతో లవర్ బాయ్ ప్రేమ్ సినిమాపై ఆసక్తిని పెంచే ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి ‘ఆగవే..…