ఒక్కోసారి “షూట్”లో పని జరగటానికి చిన్న చిన్న చిట్కాలు భలే పనికొస్తాయి అంటూ ఓ ఆసక్తికర విషయం బయట పెట్టారు దర్శకుడు, నటుడు దేవి ప్రసాద్. ఆయన దర్శకత్వంలో వచ్చిన “ఆడుతూ పాడుతూ” సినిమాలో ఓ ఎలుక సునీల్ “పాస్‌పోర్ట్” ని తినేస్తుంది. ఆ ఎలుక మళ్ళీమళ్ళీ అతనికి కనిపించి రెచ్చగొడుతుంటే శివాలెత్తిపోతుంటాడు, ఈ సీన్స్ అన్నీ సినిమాలో బాగా పండాయి. ఇప్పటికీ ఆ సీన్స్ వస్తే అప్రయత్నంగా నవ్వు వస్తుంది. అయితే సినిమా షూటింగ్ సమయంలో…