Manchu Lakshmi Sensational Comments on Child Abusers: `చైల్డ్ అబ్యూజ్ చేసే వాళ్ళని రోడ్డు మీద అడ్డంగా నరకాలి అన్నారు మంచు లక్ష్మి. తాజాగా మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో నటించిన సినిమా “ఆదిపర్వం” ఈవెంట్ లో ఆమె ఈ మేరకు కామెంట్స్ చేశారు. తాజాగా ప్రణీత్ హనుమంతు అంశం మీద ఆమెను ప్రశ్నించగా చైల్డ్ అబ్యూజ్ ఎవరు చేసినా వాళ్ళని రోడ్డు మీద అడ్డంగా నరకాలి అన్నారు. శివకంఠంనేని, ఆదిత్య ఓం, ఎస్తర్ నోరోనా,…
సాదారణంగా ప్రీ రిలీజ్ ఈవెంట్లలో లేదా సక్సెస్ మీట్ లలో హీరో, హీరోయిన్లను కలుసుకోవాలని కొందరు అభిమానులు తెగ హడావిడి చేస్తారు.. కాళ్లు మొక్కడం లేదా స్టేజ్ పైకి దూసుకురావడం చేస్తుంటారు.. మొన్న ప్రేమలు హీరోయిన్ మమత బైజు కు ఏకంగా ఓ అభిమాని స్టేజ్ మీదే హారతి ఇచ్చాడు.. దానికి సంబందించిన వీడియోపై ఇప్పటికి నెట్టింట ట్రోల్స్ ఆగడం లేదు.. తాజాగా మంచు లక్ష్మీకి అలాంటి అనుభవం ఎదురైంది.. స్టేజై పైన అభిమాని చేసిన పనికి…
గతంలో 'బద్రీనాథ్'లో విలన్ గా నటించిన హ్యారీ జోష్ కాస్తంత గ్యాప్ తో టాలీవుడ్ లోకి రీ-ఎంట్రీ ఇస్తున్నాడు. రామ్ చరణ్ తో పాటు మంచు లక్ష్మీ సినిమాలోనూ విలన్ గా నటిస్తున్నాడు.