Home
Aadi Saikumar
Aadi Saikumar News
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
Aadi Saikumar Production No.3: హీరో ఆది సాయికుమార్ మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. త్రిశూల్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై తెరకెక్కనున్న ప్రతిష్ఠాత్మక ప్రొడక్షన్ నం.3లో ఆయన హీరోగా నటిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో భారీగా రూపొందనున్న ఈ సినిమాను గ్రాండ్ గా తెరకెక్కించేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారు. ఈ సినిమాను ప్రకటిస్తూ మేకర్స్ విడుదల చేసిన పోస్టర్ ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఓ భారీ నాగుపాము త్రిశూలం చుట్టూ చుట్టుకుని ఉన్నట్లు పోస్టర్‌ను డిజైన్ చేశారు.… -
EMI Movie: ఫోన్, బైక్ కొన్నారా? గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న ప్రతి నెలా ‘ఇ.ఎం.ఐ’ టెన్షన్
నేటి కాలంలో బైక్, కారు, ఖరీదైన స్మార్ట్ ఫోన్.. ఇలా ఏది కొన్నా ఈఎంఐ (EMI) కట్టాల్సిందే. మధ్యతరగతి యువత ఈ ఈఎంఐల ఊబిలో చిక్కుకుని ఎలాంటి అవస్థలు పడుతున్నారు? నెలవారీ వాయిదాలు చెల్లించేందుకు వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఏమిటి? అనే అత్యంత ఆసక్తికరమైన, వాస్తవిక అంశంతో టాలీవుడ్లో ఓ సంచలన చిత్రం తెరకెక్కబోతోంది. అదే “ఇ.ఎం.ఐ” (E.M.I). ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ లాంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించిన 7 పి.ఎం. ప్రొడక్షన్స్… -
Aadi Saikumar : ఆది సాయికుమార్ కొత్త సినిమా అనౌన్స్మెంట్: ‘శంభల’ టీమ్‌తో మరో క్రేజీ ప్రయోగం!
వరస సినిమాలతో బిజీగా ఉన్న ఆది సాయికుమార్, ఈసారి ఒక విభిన్నమైన కాన్సెప్ట్‌ను ఎంచుకున్నారు. తన సోషల్ మీడియా ద్వారా ఈ కొత్త సినిమా అనౌన్స్మెంట్ పోస్టర్‌ను పంచుకుంటూ, సినిమా నేపథ్యంపై ఆసక్తిని పెంచారు. ఈ చిత్రం ఒక హాంటింగ్ (Haunting) థ్రిల్లర్ అని తెలుస్తోంది. “కొన్ని కథలు తలుపు తట్టి రావు.. అవి నిశ్శబ్దంగా వికసిస్తాయి.. శాశ్వతంగా వెంటాడుతాయి. అందం, రక్తం, చీకటితో నిండిన ఒక భయంకరమైన కథ ఇది”.. అంటూ ఈ అనౌన్స్మెంట్ పోస్టర్… -
Shambala OTT Release: ఓటీటీలోకి ‘శంబాల’ మూవీ.. ఎక్కడ చుడొచ్చంటే..?
Shambala OTT Release: యంగ్ హీరో ఆది సాయికుమార్ చాలా రోజుల తర్వాత హిట్ కొట్టాడు. ఆయన నటించిన ‘శంబాల’ సినిమాకు అన్ని వర్గాల నుండి పాజిటివ్ రెస్పాన్స్ అందుందుకుంది. సూపర్ నాచురల్ అండ్ త్రిల్లర్ జానర్ లో వచ్చిన ఈ సినిమాను దర్శకుడు ‘యుగేందర్ ముని’ తెరకెక్కించాడు. అసలు ఏమాత్రం అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా ఆడియన్స్ ని ఓ రేంజ్ లో మెప్పించింది. కథ రొటీన్ అయినా దానిని తెరకెక్కించిన తీరు కాస్త… -
Aadi Saikumar: మహేంద్రన్ నాకు మంచి ఫ్రెండ్.. ‘నీలకంఠ’ను హిట్ చేయండి!
పలు చిత్రాల్లో బాల నటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్.. హీరోగా చేసిన సినిమా ‘నీలకంఠ’. నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ సినిమాకు రాకేష్ మాధవన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాను శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం.రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్ అండ్ గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్‌పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. నీలకంఠ సినిమా జనవరి 2న పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో… -
Nilakanta : తెలుగు ఆడియెన్స్ నాకు ఇస్తున్న సపోర్ట్ మర్చిపోలేను : మాస్టర్ మహేంద్రన్
పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాల నటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్ హీరోగా మారి చేస్తున్న సినిమా “నీలకంఠ”. ఈ చిత్రాన్ని శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకత్వం వహిస్తున్నారు. నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. “నీలకంఠ” సినిమా పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు… -
Tollywood 2025 : ఈ ఏడాదిలో ఫస్ట్ మూవీతో ఫ్లాప్స్ చూసి.. సెకండ్ మూవీతో హిట్ కొట్టిన హీరోలు వీరే
పవన్ కళ్యాణ్ తెరపై రెండేళ్ల తర్వాత కనిపిస్తున్నాడంటే ఫ్యాన్స్‌కు పూనకాలే కాదు భారీ అంచనాలుంటాయి. ఓపెనింగ్స్ నుండి కలెక్షన్స్ వరకు తమ హీరో రికార్డ్స్ తిరగరాస్తాడని ఆశగా ఎదురు చూసిన వాళ్ల ఎక్స్పెక్టేషన్స్పై దెబ్బేసింది హరి హర వీరమల్లు. డీలా పడిపోయిన అభిమానుల ఆశలకు విత్ ఇన్ టూ మంత్స్‌లో ఊపిరిపోశాడు పవర్ స్టార్. ఓజీతో పాత ఫ్లాప్ లెక్కల్ని సరిచేసిన పవన్.. తన కెరీర్లో ఆల్ టైం హయ్యెస్ట్ గ్రాసర్ మూవీగా రికార్డ్ క్రియేట్ చేశాడు.… -
Shambhala OTT: శంబాల ఓటీటీ డీల్ డీటైల్స్ వైరల్..
ఈ వారం థియేటర్స్ లో మంచి బజ్‌తో రిలీజ్ అయిన లేటెస్ట్ చిత్రాల్లో ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ చిత్రం “శంబాల” ఒకటి. ఆది సాయికుమార్ హీరోగా, అర్చన అయ్యర్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రం పై ముందు నుంచి ప్రేక్షకులలో ఉన్న.. ఈ మధ్య కాలంలో వస్తున్న డివోషనల్ అండ్ సైన్స్ మిక్స్డ్ సబ్జెక్టు లలో ఇది మరో కొత్త ప్రయత్నం అని చెప్పవచ్చు. ఇందులో సాయి కుమార్ వాయిస్ ఓవర్ తో చెప్పించిన బ్యాక్ స్టోరీ కూడా… -
Shambala : అలాంటి పాత్ర దొరకడం నా అదృష్టం – అర్చన అయ్యర్
కెరీర్ ఆరంభంలో మంచి పాత్రలు రావడం అనేది అదృష్టంతో కూడుకున్నది. ముఖ్యంగా హీరోయిన్స్ విషయంలో. వారి కెరీర్ లో ముందుకు సాగడం ఇండస్ట్రీలో అంత ఈజీ కాదు. అయితే తాజాగా ఇదే విషయం పై నటి అర్చన అయ్యర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ‘కృష్ణమ్మ’ సినిమాతో మెప్పించిన ఈమె, ఇప్పుడు ఆది సాయికుమార్‌తో కలిసి ‘శంబాల’ అనే ఒక ఇంట్రెస్టింగ్ హారర్ థ్రిల్లర్‌లో నటించింది. ఈ సినిమా నేడే (గురువారం) రిలీజ్ అవుతున్న సందర్భంగా, అర్చన తన… -
Shambala : ప్రీమియర్స్ షో బుకింగ్స్‌లో దూసుకుపోతోన్న ‘శంబాల’
చాలా కాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న యంగ్ హీరో ఆది సాయికుమార్, ఈసారి ‘శంబాల’ అనే మిస్టికల్ థ్రిల్లర్‌తో గట్టి హిట్ కొట్టేలా ఉన్నాడు. డిసెంబర్ 25న క్రిస్మస్ కానుకగా రాబోతున్న ఈ సినిమాపై అంచనాలు మామూలుగా లేవు. దానికి నిదర్శనమే ఇప్పుడు ప్రీమియర్ షోలకు వస్తున్న రెస్పాన్స్. సినిమా మీద ఉన్న నమ్మకంతో చిత్ర యూనిట్ ఒకరోజు ముందే అంటే డిసెంబర్ 24నే ప్రీమియర్ షోలను ప్లాన్ చేశారు. అయితే బుకింగ్స్ ఓపెన్ చేసిన…
తాజావార్తలు
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Singa : అడవిలో గోపీచంద్ ఉగ్రరూపం.. ‘సింగ’ సంచలన పోస్టర్!
-
India vs New Zealand T20: చివరి ఓవర్లో నరాలు తెగే ఉత్కంఠ.. న్యూజిలాండ్‌పై టీమిండియా థ్రిల్లింగ్ విక్టరీ!
-
Astra Missile: భారత ‘‘అస్త్ర క్షిపణి’’పై ఇండోనేషియా ఆసక్తి..
-
Shanarthi : కరీంనగర్ జిల్లాలో ‘శనార్తి’ రెగ్యులర్ షూటింగ్ మొదలు
ట్రెండింగ్
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!
-
LPG Gas Saving Tips: మీ గ్యాస్ సిలిండర్ త్వరగా అయిపోతోందా?.. ఈ చిన్న టిప్స్ పాటిస్తే ఎంతో ఆదా!
-
Used Tea Leaves: వాడేసిన టీ పొడిని పారేస్తున్నారా? ఆ చెత్తతో గాజు వస్తువులు మెరిపించవచ్చని తెలుసా?