Shanmukha Poster: మంచి కథాంశంతో.. ఆసక్తిని కలిగించే నేపథ్యంతో రూపొందే డివోషనల్ చిత్రాలకు అన్ని భాషల్లో మంచి ఆదరణ వుంటుంది. ఆ నమ్మకంతోనే రూపొందుతున్న పాన్ ఇండియా డివోషనల్ థ్రిల్లర్ చిత్రం షణ్ముఖ. పవర్‌ఫుల్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్రంలో ఆది సాయికుమార్ కథానాయకుడు. అవికాగోర్ కథానాయికగా నటి�
ఆది సాయికుమార్ ఇటీవల చేసిన సినిమాలేవీ తెలుగు ప్రేక్షకులను మెప్పించకపోయాయి. అయినప్పటికీ వరుస ప్రాజెక్టులతో బాక్సాఫీస్ సక్సెస్ కోసం ట్రై చేస్తున్న ఈ యంగ్ హీరో ఖాతాలో మరో మూవీ పడింది. తాజాగా ఆది సాయికుమార్ కొత్త సినిమాపై అధికారిక ప్రకటన వచ్చింది. కొత్త దర్శకుడు ఫణి కృష్ణ దర్శకత్వంలో ఆది హీరోగా ఒక