Aadi Saikumar: హీరో ఆది సాయికుమార్ నటించిన కొత్త సినిమా ” శంబాల” గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి టాక్ సొంతం చేసుకుంది. మూవీ సక్సెస్ నేపథ్యంలో హీరో ఆది సాయికుమార్‌ను ప్రొడ్యూసర్ రాజేష్ దండా మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రొడ్యూసర్ రాజేష్ దండా మాట్లాడుతూ.. హాస్య మూవీస్‌లో ఆది సాయికుమార్ నెక్ట్స్ మూవీ చేయనున్నట్లు అనౌన్స్ చేశారు. READ ALSO: Honour Killing: తెలంగాణలో పరువు హత్య.. పెళ్లైన వ్యక్తిని…
చాలా కాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న యంగ్ హీరో ఆది సాయికుమార్, ఈసారి ‘శంబాల’ అనే మిస్టికల్ థ్రిల్లర్‌తో గట్టి హిట్ కొట్టేలా ఉన్నాడు. డిసెంబర్ 25న క్రిస్మస్ కానుకగా రాబోతున్న ఈ సినిమాపై అంచనాలు మామూలుగా లేవు. దానికి నిదర్శనమే ఇప్పుడు ప్రీమియర్ షోలకు వస్తున్న రెస్పాన్స్. సినిమా మీద ఉన్న నమ్మకంతో చిత్ర యూనిట్ ఒకరోజు ముందే అంటే డిసెంబర్ 24నే ప్రీమియర్ షోలను ప్లాన్ చేశారు. అయితే బుకింగ్స్ ఓపెన్ చేసిన…