Aadhi Pinisetty – Nikki Galrani ఎంగేజ్మెంట్ పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. చాలా కాలంగా రిలేషన్‌షిప్‌లో ఉన్న కోలీవుడ్ సెలెబ్రిటీ కపుల్ ఆది పినిశెట్టి, నిక్కీ గల్రానీ ఇప్పుడు నిశ్చితార్థం చేసుకున్నారు. చాలా కాలంగా వీరిద్దరి రిలేషన్షిప్ గురించి కోలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. హీరోయిన్ నిక్కీ… ఆది ఫ్యామిలీతో సన్నిహితంగా మెలుగుతుండడం పలు అనుమానాలకు తావిచ్చింది. కానీ ఇప్పటి వరకూ ఆ రూమర్లపై ఎలాంటి క్లారిటీ ఇవ్వని ఆది, నిక్కీ ఇప్పుడు…