Aadhi and Nikki Galrani ఎంగేజ్మెంట్ మార్చి 24న జరిగిన విషయం తెలిసిందే. చాలా ఏళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట ఎట్టకేలకు దంపతులుగా మారబోతున్నారు. నిశ్చితార్థం విషయాన్ని వెల్లడిస్తూ నిక్కీ గల్రాని షేర్ చేసిన ఫోటోలు ఇప్పటికే చక్కర్లు కొడుతుండగా, తాజాగా వీడియోను విడుదల చేశారు ఈ జంట. మార్చి 24న ఆది పినిశెట్టి, నిక్కీ గల్రానీ కుటుంబ సభ్యుల సమక్షంలో నిశ్చితార్థం చేసుకున్నారు. నాని, నీరజ కోనతో పాటు పలువురు సెలబ్రిటీలు వీరి నిశ్చితార్థ…