Home
Aadhaar Update
Aadhaar Update News
-
Aadhaar Name Update: ఆధార్‌లో పేరు మార్చాలా? UIDAI కొత్త SOP.. ఇక ప్రతి మార్పుకు ప్రత్యేక అఫిడవిట్!
Aadhaar Name Update New SOP:ఆధార్ కార్డులో పేరు తప్పుగా నమోదైందా? పెళ్లి తర్వాత ఇంటిపేరు మార్చుకోవాలా? పేరు పూర్తిగా మార్చుకోవాలనుకుంటున్నారా? ఇకపై ప్రతి రకమైన పేరు మార్పు లేదా సవరణకు ఒకే విధమైన ప్రక్రియ ఉండదు. పేరు మార్పు కారణాన్ని బట్టి అవసరమైన పత్రాలు, అఫిడవిట్లు సమర్పించాల్సి ఉంటుంది. ఆధార్‌లో పేరు అప్డేట్కు సంబంధించి యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) కొత్త స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (SOP)ను జారీ చేసింది. పేరు సవరణ… -
Aadhaar Biometric Update: ఆధార్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. ఆ ఫ్రీ అప్డెట్కు సెప్టెంబర్ 30 చివరి తేదీ!
Aadhaar Biometric Update: ఈ రోజుల్లో మన దేశంలో ప్రతీ చిన్నదానికీ, పెద్దదానికీ ఆధారే అత్యంత కీలకమైన గుర్తింపు కార్డుగా మారిపోయింది. పిల్లల నుంచి పండు ముసలి వరకు అందరికీ ఇది తప్పనిసరి. అయితే ఐదేళ్ల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలకి 'బాల్ ఆధార్' ఇచ్చేటప్పుడు వారి చేతి వేలిముద్రలు, కంటిపాప (ఐరిస్) స్కాన్ తీసుకోరనే విషయం మనకు తెలిసిందే. పిల్లలకు ఐదేళ్లు నిండిన తర్వాత తొలిసారిగా ఫొటోతో పాటు వేలిముద్రలు, కంటిపాప సమాచారాన్ని ఆధార్‌లో… -
Aadhaar Update: ఆధార్‌లో ఈ తప్పులు ఉంటే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవు.. ఇప్పుడే చెక్ చేసుకోండి
Aadhaar Update : ప్రస్తుతం భారతదేశంలో ఆధార్ కార్డు అత్యంత ముఖ్యమైన గుర్తింపు పత్రాల్లో ఒకటిగా మారింది. బ్యాంక్ ఖాతా తెరవడం నుంచి మొబైల్ సిమ్ తీసుకోవడం వరకు, ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పొందడం నుంచి ఆదాయపు పన్ను సంబంధిత పనుల వరకు అనేక సేవలకు ఆధార్ అవసరమవుతోంది. చాలా మంది ఆధార్ కార్డు తీసుకున్న తర్వాత దానిలో ఉన్న వివరాలను మళ్లీ పరిశీలించరు. అయితే చిన్న చిన్న తప్పులు కూడా భవిష్యత్తులో పెద్ద సమస్యలకు కారణం… -
Aadhaar Mobile Number: ఎక్కడి నుండైనా, ఎప్పుడైనా.. ఆన్లైన్లో ఆధార్ మొబైల్ నంబర్‌ను మార్చుకోవచ్చు..
ఆధార్‌తో అనుసంధానించబడిన మొబైల్ నంబర్లను అప్ డేట్ చేసే ప్రక్రియను సరళీకృతం చేయడానికి భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) సన్నాహాలు చేస్తోంది. మీ ఆధార్‌లో మీ మొబైల్ నంబర్‌ను మార్చాలనుకుంటున్నారా? ఆధార్ నంబర్ హోల్డర్లు ఎక్కడి నుండైనా, ఎప్పుడైనా తమ మొబైల్ నంబర్‌ను అప్డేట్ చేసుకునేందుకు వీలుగా ఆధార్ తన సర్వీస్ ఆప్షన్స్ ను విస్తరిస్తోంది. ఆధార్ యాప్ పూర్తి వెర్షన్ జనవరి 28, 2026న విడుదల కానుంది. Also Read:Foldable Houses: ఫోల్డబుల్… -
Aadhar Card Update: నవంబర్ 1 నుంచి ఆధార్‌లో కీలక మార్పులు.. అవేంటంటే..?
Aadhar Card Update: భారతదేశ పౌరులకు అలెర్ట్.. నవంబర్ 1, 2025 నుండి ఆధార్ కార్డుకు సంబంధించిన మూడు ముఖ్యమైన మార్పులు దేశవ్యాప్తంగా అమలులోకి రానున్నాయి. ఈ మార్పులు ప్రధానంగా ఆధార్ అప్డేట్, PAN అనుసంధానం (లింకింగ్), KYC ప్రక్రియలను ప్రభావితం చేయనున్నాయి. ఈ కొత్త నిబంధనల వల్ల పౌరులకు సౌలభ్యం పెరిగినా, కొన్ని గడువు తేదీల విషయంలో మాత్రం జాగ్రత్త వహించాలి. Smartphones Launch In November: నవంబర్‌లో స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌ను షేక్ చేయనున్న ఫోన్స్… -
ఇక ఆధార్ సెంటర్లకు వెళ్లాల్సిన పనిలేదా? కొత్తగా రాబోతున్న Aadhaar యాప్!
Aadhaar App: ప్రస్తుతం దేశంలో చాలా పనులు ఆధార్ కార్డు లేనిదే జరగడం లేదు. అంతలా ఆధార కార్డు భారతీయుడి జీవితంలో ప్రధానంగా మారిపోయింది. అయితే ఈ ఆధార్ కార్డు సంబంధించి అనేకమార్లు అప్డేట్స్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దీనికోసం ప్రతిసారి ఆధార్ సెంటర్ కు వెళ్లి అక్కడ రుసుము చెల్లించి ఆధార్ కార్డును అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు ఆ తిప్పలకు చెక్ పడనుంది. ఎందుకంటే, అతి త్వరలోనే ఏఐ ఫేస్ ఐడి ఫీచర్లతో… -
Aadhaar: మీ పిల్లల ఆధార్‌ను అప్డేట్ చేయలేదా?.. UIDAI కీలక నిర్ణయం.. ఇకపై స్కూల్లోనే అప్ డేషన్!
ప్రస్తుత రోజుల్లో ఆధార్ కార్డు గుర్తింపు కోసం మాత్రమే కాకుండా అనేక ముఖ్యమైన పనులకు కూడా అత్యంత కీలకమైన డాక్యుమెంట్ గా మారింది. పాఠశాలలో పిల్లల అడ్మిషన్ అయినా, బ్యాంకు ఖాతా తెరవడం అయినా లేదా ఏదైనా ప్రభుత్వ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నా, ఆధార్ ప్రతిచోటా అవసరం. కాబట్టి ఆధార్ కార్డును అప్ డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నియమం పెద్దలకు మాత్రమే కాకుండా పిల్లల ఆధార్‌కు కూడా వర్తిస్తుంది. 5 నుంచి 7 సంవత్సరాల మధ్య… -
Aadhaar: యుఐడిఎఐ బిగ్ అలర్ట్.. ఆధార్ కార్డు బ్లాక్ అయ్యే ఛాన్స్!.. వెంటనే ఈ పని చేయండి!
ఆధార్ కార్డ్ తో అనేక ప్రయోజనాలు పొందే వీలుండడంతో అత్యంత ముఖ్యమైన దృవీకరణ పత్రంగా మారింది. ప్రభుత్వ పథకాలు, స్కూల్ అడ్మిషన్స్ ప్రయోజనాలను పొందడానికి అవసరం. అయితే ఆధార్ కార్డ్ అప్ డేట్ చేసుకోవడం ముఖ్యం. లేకపోతే ఆధార్ బ్లాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఈనేపథ్యంలో యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా బిగ్ అలర్ట్ ఇచ్చింది. భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ పిల్లల ఆధార్ కార్డు అంటే బాల్ ఆధార్ కోసం ఈ హెచ్చరికను… -
Aadhaar App: ఆధార్ కార్డ్ కష్టాలకు ఇకపై చెక్.. కొత్త ఆధార్ యాప్ లాంచ్ చేసిన కేంద్రం
Aadhaar App: భారతీయులకు శుభవార్త.. ఆధార్ కార్డ్ వినియోగించే సమయంలో పడే కష్టాలకు కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన కొత్త ఆధార్ యాప్ ద్వారా చెక్ పడనుంది. భారతదేశంలో నివసించే ఏ వ్యక్తికైనా సరే.. తన నిర్ధారణ కోసం కచ్చితంగా ఆధార్ కార్డు తప్పనిసరిగా మారింది. మొబైల్ లోకి సిమ్ కార్డు కొనే దగ్గర నుంచి రేషన్ షాప్ లో సరుకులు తీసుకొనేంతవరకు ఆధార్ కార్డు తప్పనిసరిగా మారింది. ఇప్పటివరకు మనం ఆధార్ కార్డు ఒరిజినల్ తీసుకువెళ్లకపోయినా..… -
Aadhaar Update: ఆధార్ ఉన్నవారికి అలెర్ట్.. ఉచితంగా వివరాలు అప్డేట్ చేసుకోవడానికి నేడే లాస్ట్
ఆన్ లైన్ లో ఉచితంగా ఆధార్ వివరాలను అప్డేట్ చేసుకోవడానికి నేటి (డిసెంబర్ 14) వరకు గడువు ఇచ్చింది. ఈ రోజు మిస్ అయితే, ఆ తర్వాత నుంచి ఆధార్ కార్డు అప్ డేట్ చేసుకోవాలంటే ఫిక్స్ చేసిన ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
తాజావార్తలు
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
-
Chanchalguda Jail : చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌పై ఆరోపణలు.. జైళ్ల శాఖ క్లారిటీ
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!