‘సోగ్గాడే చిన్ని నాయనా’ మూవీతో వెండితెర పైకి వచ్చిన అనసూయ కేవలం గ్లామర్ పాత్రలే కాకుండా డిఫరెండ్ క్యారెక్టర్స్ చేస్తూ ముందుకు సాగుతోంది. లేడీ ఓరియంటెడ్ మూవీస్ తో పాటు అవకాశం ఇవ్వాలే కానీ ఐటమ్ సాంగ్స్ కూ సై అనేస్తోంది అనసూయ. ఇదే సమయంలో ‘రంగస్థలం’ లాంటి చిత్రంలో రంగమ్మత్త పాత్రతో నటిగా తనను తాను ప్రూవ్ చేసుకుంది. పాత్ర ఎంపికలో ఆచితూచి అడుగేస్తున్న అనసూయ ఈ మధ్య కాలంలో మాత్రం తగ్గేదే లే…