ఈ సంక్రాంతికి మహేష్ బాబు ‘గుంటూరు కారం’ సినిమాతో ఆడియెన్స్ ముందుకొచ్చాడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. డివైడ్ టాక్‌తో బాక్సాఫీస్ దగ్గర రమణ గాడి ర్యాంపేజ్ చూపించాడు మహేష్ బాబు. ఇక ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ ప్రాజెక్ట్ ఏంటనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. అయితే… ఇప్పటికే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో భారీ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశాడు త్రివిక్రమ్. ప్రజెంట్ పుష్ప2తో బిజీగా ఉన్నాడు అల్లు అర్జున్. దీంతో మధ్యలో త్రివిక్రమ్ మరో…