Aa Okkati Adakku Trailer : కామెడీ కింగ్ అల్లరి నరేష్ ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఆ ఒక్కటి అడక్కుతో రాబోతున్నాడు. చిలక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజీవ్ చిలక నిర్మిస్తున్న ఈ సినిమాతో మల్లి అంకం దర్శకుడిగా పరిచయమవుతున్నారు. అల్లరి నరేష్ ఈ మధ్య కామెడీకి బ్రేక్ ఇచ్చి ఇప్పుడు మరోసారి కామెడీ సినిమా చేయడంతో చాలా కాలం తర్వాత ఈ సినిమాపై ప్రత్యేక ఆసక్తి నెలకొంది. ఈ సినిమా టీజర్‌కి కూడా పాజిటివ్…